ETV Bharat / international

బ్రెగ్జిట్​ చిక్కులతో థెరిసా మే ఉక్కిరిబిక్కిరి - బ్రెగ్జిట్​

బ్రెగ్జిట్​ బిల్లుపై బ్రిటన్​ చట్ట సభ్యులు పట్టు బిగించారు. ఎంపీల అనుమతి లేకుండా బిల్లుపై ఎటువంటి నిర్ణయాలు, చర్చలు చేపట్టకూడదనే అంశంపై జరిగిన ఓటింగ్​లో విజయం సాధించారు.

థెరిసా మే
author img

By

Published : Mar 26, 2019, 7:09 AM IST

Updated : Mar 26, 2019, 7:32 AM IST

బ్రెగ్జిట్​ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎంపీల అనుమతి లేకుండా బ్రెగ్జిట్​ బిల్లుపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలా బ్రిటన్​ పార్లమెంటు​లో ఓటింగ్​ జరిగింది. మొత్తం 329 మంది ఎంపీలు ఓటింగ్​లో పాల్గొనగా 302 మంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు.

వీలైనంత త్వరగా ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయేందుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పావులు కదుపుతున్నారు. ఇందుకు సొంత పార్టీ ఎంపీలే అడ్డుతగులుతున్నారు. తాజాగా మరోసారి బ్రెగ్జిట్​ విషయంలో ప్రధానికి భంగపాటు తప్పలేదు.

బ్రెగ్జిట్​పై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బ్రిటన్​లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

కొనసాగుతున్న రాజీనామాలు:

బ్రిటన్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు మంత్రులు బ్రెగ్జిట్​పై థెరిస్సా మే వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు. బిల్లుపై ఎంపీల నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ వీరు ఓటు వేశారు.

విదేశాంగ మంత్రి అలిస్టయిర్​ బర్ట్​, వైద్య మంత్రి స్టీవ్​ బ్రైన్​, వాణిజ్య మంత్రి రిచర్డ్​ రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

ప్రభుత్వం దేశ ప్రజలతో ఆడుకుంటోందని వైద్య మంత్రి స్టీవ్​ బ్రైన్​ రాజీనామా లేఖలో ఆరోపించారు.

బ్రెగ్జిట్​ చిక్కులతో థెరిసా మే ఉక్కిరిబిక్కిరి

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2354: US Mandy Moore WoF AP Clients Only 4202780
Mandy Moore recieves star on Hollywood Walk of Fame
AP-APTN-2350: Cuba Royal Visit AP Clients Only 4202787
Prince Charles on first royal trip to Cuba
AP-APTN-2151: US Wallows Content has significant restrictions, see script for details 4202775
After a decade, Wallows finally releases band's first album
AP-APTN-2111: US Aretha Franklin AP Clients Only 4202764
Family celebrates birthday of late Queen of Soul
AP-APTN-2046: US Apple Celebs AP Clients Only 4202756
Oprah Winfrey, Spielberg, Chris Evans help Apple launch new streaming service
AP-APTN-2032: ARCHIVE Alanis Morissette AP Clients Only 4202758
Alanis Morissette announces pregnancy in Instagram photo
AP-APTN-1942: ARCHIVE Michael Avenatti AP Clients Only 4202749
Stormy Daniels calls Avenatti charges no shock
AP-APTN-1935: US Apple Must Credit Apple 4202747
Apple TV Plus is latest Apple 'service' offering
AP-APTN-1642: ARCHIVE Michael Madsen AP Clients Only 4202709
Actor Michael Madsen accused of driving under the influence
AP-APTN-1641: Hong Kong amfAR AP Clients Only 4202708
Hollywood a-listers and K-Pop stars grace the red carpet of aids research foundation gala in Hong Kong
AP-APTN-1529: US CE Jodi Benson Content has significant restrictions, see script for details 4202674
Jodi Benson, voice of Ariel in 'The Little Mermaid,' talks about the emotional responses of fans
AP-APTN-1522: UK The Japanese House Content has significant restrictions, see script for details 4202691
Amber Bain, aka The Japanese House, chats about working with Bon Iver's producer and The 1975
AP-APTN-1455: UK CE Dumbo Content has significant restrictions, see script for details 4202684
Colin Farrell, Danny DeVito talk about the 'swear jar' on the set of 'Dumbo'
AP-APTN-1327: US CE Fashion Diversity Content has significant restrictions, see script for details 4202653
Designers are making an effort to be more inclusive
AP-APTN-1309: US Maddie and Tae Content has significant restrictions, see script for details 4202671
Country duo Maddie and Tae return with new label, new music
AP-APTN-1245: China Fashion AP Clients Only 4202664
China fashion week kicks off in Beijing with Young Fashion Designers Contest
AP-APTN-1235: US This is Us AP Clients Only 4202629
'This is Us' season three finale: questions, answers and surprises
AP-APTN-1133: US Mandy Moore AP Clients Only 4202630
Mandy Moore is 'moving forward' after troubled marriage with Ryan Adams
AP-APTN-1101: US Star Trek Chick fil a-fil-a AP Clients Only 4202628
Openly gay stars of 'Star Trek: Discovery' react to US fast-food chain Chick-fil-a being banned from San Antonio airport for continuing legacy of anti-LBGTQ behavior
AP-APTN-0935: China Elephant No access mainland China 4202633
Wild elephant wanders around Chinese town
AP-APTN-0036: Cuba UK Royals AP Clients Only 4202604
Prince Charles and his wife Camilla begin the first official trip to Cuba by the British royal family
AP-APTN-0014: US Kids Choice Highlights Content has significant restrictions, see script for details 4202542
Chris Pratt, Adam Sandler win awards and get slimed at the Kids Choice Awards
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 26, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.