ETV Bharat / international

బ్రిటన్​: ముందస్తు ఎన్నికల ప్రతిపాదన తిరస్కరణ - బోరిస్‌ జాన్సన్‌

బ్రిటన్​ పార్లమెంట్​లో ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్​ వ్యూహాన్ని సొంత పార్టీలోని కొందరు సభ్యులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా అక్టోబర్​ 15న ముందస్తు ఎన్నికల కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓడించారు.

బ్రిటన్​: బోరిస్​ ముందస్తు ఎన్నికల ప్రతిపాదన తిరస్కరణ
author img

By

Published : Sep 5, 2019, 8:03 AM IST

Updated : Sep 29, 2019, 12:12 PM IST

బ్రిటన్​: ముందస్తు ఎన్నికల ప్రతిపాదన తిరస్కరణ

బ్రెగ్జిట్‌ విషయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఆ దేశ పార్లమెంటులో వరుస ఓటములు తప్పడం లేదు. అక్టోబర్‌ 31నాటికి ఎలాంటి ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను విపక్ష ఎంపీలతోపాటు కొందరు అధికారపక్ష ఎంపీలూ అడ్డుకున్నారు.

ఈ అంశంపై పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని ప్రతిపాదనను అనుకూలంగా 299 ఓట్లు, వ్యతిరేకంగా 327 ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్‌ను అడ్డుకున్న ఎంపీలు తర్వాత అక్టోబర్‌ 15న ముందస్తు ఎన్నికల కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓడించారు.

650 మంది సభ్యులున్న పార్లమెంటులో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం కాగా తీర్మానానికి అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. 56 వ్యతిరేకంగా పడ్డాయి. ఫలితంగా తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్‌కు సంబంధించిన బిల్లులో సవరణలపై ఎంపీలు చర్చను ప్రారంభించారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​: పార్లమెంట్​లో బోరిస్​కు సొంత పార్టీ షాక్

RESTRICTION SUMMARY: NO ACCESS BAHAMAS
SHOTLIST:
ZNS - NO ACCESS BAHAMAS
Nassau - 4 September 2019
1. Wide of news conference
2. SOUNDBITE (English) Hubert Minnis, Bahamas prime minister
"This afternoon I spoke with President Donald Trump, who has expressed the support of and pledged the assistance of the United States of America for the Bahamas in our time of need. President Trump offered his condolences to me and my family on behalf of the death of my brother which occurred yesterday. I thanked President Trump for the enormous generosity of the United States, including the work of the United States Coast Guard, in helping to rescue the injured and in helping with other logistical support and air transportation. President Trump was delighted that the hurricane damage was confined to two islands as opposed to the entire Bahamas. He wanted me to remind others and the international community that Nassau, the economic engine of the Bahamas, still functions. And he actually informed me that he said that I would ensure such information is disseminated to the international community. And I informed him that it would be even better if he would inform the international community that the Bahamas is still open for business and he has concurred."
++BLACK++
STORYLINE:
The prime minister of the Bahamas, Hubert Minnis, said Wednesday he has spoken to US President Donald Trump about the devastation wrought by Hurricane Dorian, as the death toll from the disaster rose to 20.  
Trump pledged America's support for the Bahamas, Minnis said.
The Bahamian leader thanked Trump for what he called America's "extraordinary generosity" in helping to rescue the injured and providing other logistical aid.
He emphasised that Nassau, the commercial heart of the Bahamas, was still open for business.
Minnis revealed that his own brother died Tuesday, although he didn't specify whether this was as a result of the hurricane.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.