ETV Bharat / international

ప్రధానిని ఇబ్బంది పెట్టిన గొడుగు!

బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఓ గొడుగు వల్ల ఇబ్బంది పడ్డారు. పోలీసు మెమోరియల్ వేడుకల్లో జరిగిన ఈ ఘటన వైరల్​గా మారింది.

boris johnson, britain pm
బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
author img

By

Published : Jul 29, 2021, 5:26 AM IST

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను.. ఓ గొడుగు బాగా ఇబ్బంది పెట్టింది. పోలీసు మెమోరియల్‌ వేడుకల్లో బ్రిటన్‌ ప్రధాని పాల్గొనగా.. వాతావరణం చల్లబడి చినుకులు పడ్డాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న గొడుగును బోరిస్‌ తెరవగా అది వెంటనే మూసుకుపోయింది. తిరిగి తెరవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

  • ....up, up and nearly away ☂️

    PM Boris Johnson struggles with his umbrella whilst seated next to Prince Charles at a memorial recognising the sacrifice of police officers who have died on duty.

    Read more here: https://t.co/ia9HUvj5LD pic.twitter.com/dCcMiVcwyn

    — Sky News (@SkyNews) July 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గొడుగుతో ప్రధాని పడుతున్న అవస్తలు అక్కడి వారి ముఖాన నవ్వులు పూయించాయి. ఆ సమయంలో బోరిస్‌ పక్కనే ఉన్న ప్రిన్స్‌ చార్లెస్‌ సైతం బోరిస్‌ పాట్లు చూసి నవ్వుకున్నారు.

ఇదీ చదవండి:బంపర్​ ఆఫర్​: లాటరీలో రూ.290కోట్ల జాక్​పాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.