ETV Bharat / international

ఉక్రెయిన్​లో ఘోర విమాన ప్రమాదం- 22మంది మృతి - Ukraine flight crash news updats

A military transport plane carrying 28 people crashed
ఉక్రెయిన్​లో ఘోర విమాన ప్రమాదం- 22మంది మృతి
author img

By

Published : Sep 26, 2020, 3:48 AM IST

Updated : Sep 26, 2020, 5:36 AM IST

03:37 September 26

ఉక్రెయిన్​లో ఘోర విమాన ప్రమాదం- 22మంది మృతి

ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చుహుయివ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో.. ఏఎన్​-26 విమానం కూలి 22 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ మిలటరీ విమానం ఏవియేషన్ స్కూల్ విద్యార్థులను తీసుకువస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్న అధికారులు... నలుగుర గల్లంతయ్యారని పేర్కొన్నారు.

ఈ విమానంలో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

రాజధాని కైవ్‌కు తూర్పున 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుహుయివ్‌ విమానాశ్రయంలో ఏఎన్​-26 విమానం దిగే సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సైనిక సిబ్బంది, ఏవియేషన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు విమానంలో ఉన్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Sep 26, 2020, 5:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.