ETV Bharat / international

ఇకపై 17 నిమిషాల్లోనే మీ ఫోన్​ బ్యాటరీ ఫుల్​! - ఛార్జింగ్

మీరు స్మార్ట్​ఫోన్ వాడుతున్నారా! త్వరగా ఛార్జింగ్​ అయిపోతుందని బాధపడుతున్నారా! తిరిగి ఫుల్​ ఛార్జింగ్​ చేయాలంటే వేచిచూడలేక అసహనానికి గురవుతున్నారా! అయితే.. ఇది మీకోసమే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది షియోమీ సంస్థ. కేవలం 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్​ చేసే ఛార్జర్​ను అందుబాటులోకి తెస్తుంది.

ఛార్జర్
author img

By

Published : Mar 29, 2019, 8:30 AM IST

మీరు స్మార్ట్​ఫోన్ వాడుతున్నారా! త్వరగా ఛార్జింగ్​ అయిపోతుందని బాధపడుతున్నారా! అయితే.. ఇది మీకోసమే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది షియోమీ సంస్థ. ఇక ఛార్జింగ్​ కోసం గంటల తరబడి ఓపిగ్గా ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్​ ఎక్కే సామర్థ్యం గల ఛార్జర్​ను అందుబాటులోకి తీసుకొస్తుందీ సంస్థ.

ఫోన్లో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోవడం సాధారణం. 100 వాట్ల సామర్థ్యం గల ఛార్జర్​తో 4000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీలో కేవలం 7 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. మిగతా భాగం పూర్తవడానికి మరో 10నిమిషాల సమయం పడుతుందంతే!

మిగతా వాటితో పోలిస్తే షియోమీ ఛార్జర్​తో రెండు రెట్లు వేగంగా ఛార్జింగ్​ ఎక్కుతుంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని ఈ ఛార్జర్​తో భవిష్యత్తులో వినియోగదారులు ఛార్జర్​ను వెంట తీసుకెళ్లే అవసరం రాదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

AP Video Delivery Log - 1200 GMT News
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1147: Libya Migrants AP Clients Only 4203202
Migrants in Libya camp after escaping traffickers
AP-APTN-1120: UK Brexit Conservatives AP Clients Only 4203191
Leading Tories tight-lipped as May says she'll quit
AP-APTN-1111: Thailand Election Commission No Access Thailand 4203199
Thai Election Commission: PP party won most votes
AP-APTN-1108: Guatemala Accident No Access Guatelama 4203194
Truck slams into crowd on highway in Guatemala; 18 dead
AP-APTN-1103: Malta Hijack Tanker 3 AP Clients Only 4203188
AP COVER of ship re-taken from migrants in Malta
AP-APTN-1102: Malta Hijack Tanker 2 AP Clients Only 4203178
Clean of ship re-taken from migrants in Malta
AP-APTN-1102: Malta Hijack Tanker AP Clients Only 4203169
Ship taken back from migrants arrives in Malta
AP-APTN-1026: China MOFA Briefing AP Clients Only 4203173
DAILY MOFA BRIEFING
AP-APTN-1004: Bangladesh Blaze AP Clients Only 4203185
Office building catches fire in Bangladesh capital
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.