ETV Bharat / international

ISIS news: కశ్మీర్‌లోకి ఐసిస్‌-కె ఉగ్రవాదులు! - కశ్మీర్ సమస్య

పాక్‌ మరో పన్నాగాన్ని రచిస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. కేరళ నుంచి అఫ్గాన్‌ వెళ్లి ఐసిస్‌-కెలో(ISIS news) చేరిన 25 మంది భారతీయులు అక్కడి జైళ్ల నుంచి తప్పించుకున్నారు. వీరిని జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని పాకిస్థాన్‌ ప్రణాళిక రచిస్తోందని సమాచారం.

pak on kashmir
కశ్మీర్​పై పాక్ పన్నాగం
author img

By

Published : Sep 9, 2021, 8:54 AM IST

తాలిబన్లను, ఇతర ఉగ్రవాద సంస్థలను భారత్‌పైకి ఎలా ఉసిగొల్పాలా అని ఆలోచిస్తున్న పాకిస్థాన్‌.. అందులో భాగంగా ఐసిస్‌-కె (ఖోరాసన్‌)వైపు(ISIS news) దృష్టి పెట్టింది. ఇటీవల అఫ్గాన్‌ ప్రభుత్వ దళాలపై తాలిబన్లు(Afghanistan Taliban) చేసిన దాడుల సందర్భంగా వివిధ కారాగారాల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. కొందరిని తాలిబన్లే విడుదల చేశారు.

ఈ సందర్భంగా చాలా మంది ఐసిస్‌-కె ఉగ్రవాదులు(ISIS news) తప్పించుకున్నారు. వీరిలో కేరళ నుంచి అఫ్గాన్‌ వెళ్లి ఐసిస్‌-కెలో చేరిన 25 మంది భారతీయులూ ఉన్నారు. వీరిని జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని పాకిస్థాన్‌ ప్రణాళిక రచిస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:Afghanistan news: 'ఏం చేస్తావ్‌? చంపుతావా? ఏదీ చంపు'

తాలిబన్​ సర్కార్​కు గుర్తింపుపై అన్ని దేశాలదీ అదే కన్ఫ్యూజన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.