ETV Bharat / international

తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు - US military aircraft crashed in eastern Afghanistan

అఫ్గానిస్థాన్​లో తమ సైనిక విమానం కుప్పకూలిన ఘటనపై అమెరికా సైన్యం దర్యాప్తు ప్రారంభించింది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోవడం వల్ల అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తాలిబన్లు ప్రకటించారు. అయితే ప్రమాదంపై స్పందించడానికి అగ్రరాజ్యం నిరాకరించింది.

US army investigating plane crash in Taliban-held area
తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు
author img

By

Published : Jan 28, 2020, 12:02 AM IST

Updated : Feb 28, 2020, 5:27 AM IST

అఫ్గానిస్థాన్​లోని ఘజినీ రాష్ట్రంలో విమానం కుప్పకూలిన ఘటనపై అమెరికా సైన్యాధికారులు దర్యాప్తు చేపట్టారు. తాలిబన్ల స్థావరాలకు సమీపంలో ఈ ఘటన జరగడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఉగ్రవాదుల పనేనా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

అమెరికా సైన్యంతో వెళ్తున్న విమానం తూర్పు అఫ్గానిస్థాన్​లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పకూలింది. సమాచారం అందుకున్న అఫ్గానిస్థాన్​ సైన్యం.. సహాయక చర్యలు చేపట్టింది.

భారీ సంఖ్యలో మృతులు?

విమానం కాలిపోతుండటం తాను చూసినట్టు ఓ స్థానిక జర్నలిస్టు తెలిపాడు. ఘటనలో విమాన ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాలిబన్లపై పలు ఆరోపణలు చేశారు. ఘటనా స్థలంలో తాలిబన్లను భారీగా మోహరించారని తెలిపాడు. ప్రమాదం నుంచి ఇద్దరు తప్పించుకున్నట్టు వెల్లడించిన జర్నిలిస్టు... వారిని చంపేందుకు పరిసర గ్రామాల్లో ఉగ్రవాదులు కూంబింగ్​ చేపట్టినట్టు తెలిపాడు.

ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.

బాధ్యులు ఎవరో..?

ఈ ఘటనపై స్పందించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. విమానం అమెరికాకు చెందినదిగా గుర్తించడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

అయితే ఘటనాస్థలం నుంచి తీసిన చిత్రాల్లో కుప్పకూలిన విమానం.. అమెరికా సైన్యానికి చెందిన ఈ-11ఏగా స్పష్టమవుతోందన్నారు .

తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు

ఇదీ చూడండి: అఫ్గానిస్థాన్​లో విమాన ప్రమాదం- పలువురు మృతి!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lima - 27 January 2020
1. Various of headlines of newspaper on the results of the new congress, some reading (Spanish) "The great losers" and "At least eight parties will have seats in Parliament"
2. Kiosk with newspaper headliners
3. Local resident Yuli Timoteo looking at newspapers
4. SOUNDBITE (Spanish) Yuli Timoteo, local resident:
"If they (referring to new elected members of congress) do the right thing, if all the (political) parties there unite, they unite to work for (the good of) Peru and love Peru, that will do it well, but without fighting, without doing things to each other."
5. Local resident Ladislao Amasifuen
6. SOUNDBITE (Spanish) Ladislao Amasifuen, local resident:
"These political parties entering in this new congress are not going to change, this is going to continue (the way things are). Of course, they're going to create laws but are just going to be in their favuor but nothing in Peru's favour."
7. Local resident Pedro Encinas in front of kiosk
8. SOUNDBITE (Spanish) Pedro Encinas, local resident:
"I think that more than surprise (for the new political parties that entered congress) is a form of rejection of the population in the face of the crisis that congress is going through and it's a way of making it known that the population is not in satisfied with how the parties in congress act."
9. Various of people in the streets, traffic
STORYLINE:
Peruvian reacted on Monday to the hodgepodge of mostly centrist parties leading results in Peru's election to replace the 130-seat congress dissolved by President Martín Vizcarra in his campaign to extinguish pervasive corruption.
Early counts from the National Office of Electoral Processes and a flash poll conducted by international firm Ipsos suggested no party would emerge as a clear victor, meaning Vizcarra will need to build alliances with various factions to break the stalemate with congress that has stymied his presidency.
It wasn't clear when a full national count would be released.
Early returns showed parties like the re-branded Popular Action and the new Purple Party leading, but with less than 15% of the votes in an election in which 22 parties competed. The party of opposition leader Keiko Fujimori, Popular Force, appeared to slide substantially from its comfortable position four years ago as the legislature's biggest bloc.
Local resident Yuli Timoteo said she'd like to see the parties working together "do the right thing".
"If all the (political) parties there unite, they unite to work for (the good of) Peru and love Peru, that will do it well, but without fighting, without doing things to each other," Timoteo said Monday as she looked at the news articles on the elections.
The South American nation has been roiled by repeated corruption scandals that have eroded public trust in politicians and put some of the nation's most important leaders behind bars or under investigation.
Vizcarra stunned the nation in September when he invoked seldom-used executive powers to shut down the opposition-controlled legislature, which he accused of shielding crooked politicians and blocking his anti-corruption drive.
The decision plunged Peru into its deepest constitutional crisis in nearly three decades, with anti-Vizcarra lawmakers accusing him of overstepping the law and briefly swearing into office their own president. Nonetheless, the move was widely popular with the public and upheld by Peru's Constitutional Tribunal.
The fragmented results were a fresh reminder of the weak state of Peru's political parties. Some of the biggest winners appeared to be parties that months ago had only a handful of seats in congress. One of those is Popular Action, a centre-right party whose heyday is widely seen as the 1980s, when the party's presidential candidate, Fernando Belaúnde, was re-elected after a military coup.
"I think that more than surprise (for the new political parties in congress) it is a form of rejection of the population in the face of the crisis that congress is going through and it's a way of making it known that the population is not in satisfied with how the parties in congress act," said "Pedro Encinas, another Lima resident.
The lack of a dominant political faction could potentially bode well for Vizcarra if he succeeds in rallying a like-minded coalition.
The 130 new lawmakers will hold office only until scheduled presidential and congressional elections in 2021 and will not be allowed to run in next year's vote.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 5:27 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.