ETV Bharat / international

ఈ 'రైళ్ల మార్కెట్'​ తప్పక చూడాల్సిందే! - మార్కెట్​

అది థాయ్​లాండ్​లోని ఓ మార్కెట్​. ఇక్కడ అన్ని రకాల వస్తువులు విక్రయిస్తుంటారు విక్రేతలు. జనం బాగానే వస్తుంటారు. అయితే.. జనంతో పాటు రైళ్లూ వస్తాయి. అదేంటి.. మార్కెట్​లోకి రైళ్లేంటనుకుంటున్నారా.. అదే ప్రత్యేకతా....? మీరూ చూడండి ఆ మార్కెట్లోకి వచ్చే రైళ్లను...!

థాయ్​లాండ్​ రైల్వే మార్కెట్​
author img

By

Published : Apr 4, 2019, 7:03 AM IST

థాయ్​లాండ్​ రైల్వే మార్కెట్​
థాయ్​లాండ్​లోని ఓ మార్కెట్​ ప్రత్యేకంగా నిలుస్తోంది. పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక మేక్లాంగ్​ రైల్వేస్టేషన్​కు కొద్ది దూరంలో ఈ మార్కెట్​ను నిర్వహిస్తారు. అదీ రైలు పట్టాలపై, పట్టాలకు ఆనుకొనే... గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ట్రైన్​ వస్తే ఎలాగంటారా...? ఏముంది.. స్టాళ్లను పక్కకు తప్పించడమే.. మరి వ్యాపారం ఎలా నడుస్తుందంటారేమో... రైలెళ్లగానే.. తిరిగి ప్రత్యక్షమవుతాయిగా..!

ఇవీ చూడండి:

వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

ఢాబాలో రాహుల్ భోజనం​... హేమకు కోపం​​​​​​​

ప్రతి రోజూ మార్కెట్​కు ఏడు సార్లు దర్శనమిస్తుంది రైలు. ఆ సమయంలో సందడి వాతావరణం నెలకొంటుంది. థాయ్​లోని ఈ మార్కెట్​.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పర్యటకుల్ని ఆకర్షిస్తోంది.

అయితే.. మార్కెట్​లో ఏదో విక్రయించడానికి మాత్రమే అంటే పొరబడ్డట్లే. రైలు వచ్చేటప్పుడు ఆ ప్రత్యేక దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి.. స్వీయ చిత్రాలు తీసుకోవడానికి జనం పోటెత్తుతారు. ట్రైన్​ అత్యంత సమీపంగా వచ్చేవరకు పక్కకు తప్పుకునే ప్రసక్తే లేదు. వారిని తప్పించడానికి స్థానిక పోలీసు అధికారులు అపసోపాలు పడాల్సివస్తోంది.

రైలు వస్తే విక్రేతలు.. వాటి గుడారాలు, గొడుగులను(స్టాళ్లు) లోపలికి లాక్కుంటారు. రైలు వెళ్లగానే మళ్లీ యథా స్థానాల్లోకి వెళ్లాల్సిందే. ఇది వారి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. దీనిని స్థానికులు 'తలాడ్​ రోమ్​ హూప్​ మార్కెట్' లేదా 'అంబ్రిల్లా పుల్​డౌన్​ మార్కెట్'​ అని పిలుచుకుంటారు.

''మేం.. ఈ మార్కెట్​ ప్రత్యేకతను ఇంటర్నెట్​లో చూసి తెలుసుకున్నాం. కొన్ని బ్లాగులు, వాట్సప్​ ఛానెళ్ల ద్వారా ఈ ప్రాంతం గురించి అంచనాకొచ్చాం. అందుకే.. మేం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాం.. మాకు మేముగా తెలుసుకోవాలని.''

- లుకాస్​, ప్రియురాలితో బ్రెజిల్​ నుంచి వచ్చిన పర్యటకుడు

ఈ మార్కెట్​కున్న ప్రత్యేకతల దృష్ట్యా ఇదొక సరైన పర్యటక ప్రదేశమని భావిస్తారు పర్యటకులు. రైలు ట్రాక్​లు నిర్మించకముందే ఇక్కడ మార్కెట్​ ప్రసిద్ధిగాంచింది. వారాంతాల్లో అయితే... రోజూ సుమారు 2 వేల మంది ఈ మార్కెట్​ను సందర్శిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యటకుల్ని విశేషంగా ఆకట్టుకోవడానికి.. థాయ్​లాండ్​ పర్యటక సంస్థ ఇలాంటి విశిష్టతలున్న ఆదాయవనరు మార్గాల్ని ఎంచుకుంటుంది. ఫలితంగా.. డబ్బు, పేరు రెండూ వస్తున్నాయి. 2018లో సుమారు 38 మిలియన్ల మంది దేశంలో పర్యటిస్తే.. అందులో 2 మిలియన్ల మంది మేక్లాంగ్​ను, రైల్వే మార్కెట్​ను సందర్శించడం విశేషం.

''ఇక్కడి షాపుల్లో సుమారు 50 సంవత్సరాల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది మాకెప్పుడూ కష్టమనిపించలేదు.''

- నొప్పాడోల్​ ఇమెమ్కోసా, రెస్టారెంట్ నిర్వాహకుడు

పర్యటకుల రద్దీతో మార్కెట్​లో షాపింగ్​కు ఇబ్బందవుతుందని అప్పుడప్పుడు స్థానికుల నుంచి ఫిర్యాదులూ వస్తుంటాయి. జనం తక్కువైతే ఎప్పుడెప్పుడు షాపింగ్​ చేద్దామా అని ఎదురుచూస్తుంటారట. అయితే.. థాయ్​లాండ్​ ప్రభుత్వం పర్యటకుల్ని ఆకర్షించడానికి వినూత్న ప్రయత్నం చేస్తుంటే.. మరో పక్క తమకు లాభాల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లోని విక్రేతలు.

''నా ఆదాయం తగ్గింది. దానికి కారణం ఆర్థికవ్యవస్థ. ఎందుకంటే.. పర్యటకులు సందర్శిస్తారు. కానీ.. వారు సముద్రపు చేపల్ని కొనుగోలు చేయరు. నేనొకవేళ.. పండ్లను అమ్మితే మాత్రం అది మంచి ఆదాయ వనరు అవుతుంది.''

- లేక్​, సముద్రపు చేపల విక్రేత

ఇవీ చూడండి:

భారత్​ భేరి: ఉపాధిపై రాజకీయ పకోడీలు​​​​​​​

భారత్​ భేరి: తమిళ కింగ్​మేకర్​ దినకరన్?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Iquitos, Loreto Department – 2 April 2019
1. People gathered outside youth hostel for indigenous students where British religious activist Paul McAuley, 71, was found burned to death
2. Youth hostel sign reading (Spanish): "La Salle Intercultural Student Community"
3. Pan of prosecutor arriving at site where McAuley was found dead
4. Prosecutor inside building
5. Authorities inside youth hostel
6. Various of police carrying bag with McAuley's body and putting at the back of police pickup truck
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Archive: Iquitos, Loreto Department – 2 July 2011
7. McAuley walking through forest area with locals ++MUTE++
8. SOUNDBITE (Spanish) Paul McAuley, British activist: ++QUALITY AS INCOMING++
"Due to our ties with the rural world and the indigenous themselves, I imagine there is fear that our voice would be heard by groups and could be an influence. So, I believe, it is an attempt to silence us and ensure that the environmental network (referring to defence of forests) would not be here in Iquitos."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Iquitos, Loreto Department – 2 April 2019
9. Indigenous students inside youth hostel
10. Police talking with students
11. SOUNDBITE (Spanish) No name given, indigenous student:
(Journalist: "Did you guys attempt to revive him? Did you try to revive him, or did not touch him?")
Student: "No. We did not touch him. He was burning."
(Journalist: "What do you think happened?")
Student: "I don't know. We don't know."
12. Student crying
13. SOUNDBITE (Spanish) Rita Ruck Riera, coordinator for the Human Rights Commission of the Apostolic Vicariate of Iquitos:
"He (McAuley) did not stop supporting, defending the human rights of the indigenous people. He has been here until today, so much so that (with) this house (he) has given them support so they can study, stay here, and they can go ahead."
14. People gathered outside youth hostel, cordonned off by police tape
15. Various of police inspecting backyard, yellow tape placed across yard
STORYLINE:  
A British religious activist who faced expulsion from Peru a decade ago for his work on behalf of indigenous communities was found dead on Tuesday at a youth hostel he ran in the Amazon rainforest.
Paul McAuley, 71, had long worked to embolden Peru's historically discriminated tribes in the battle against powerful oil and mining interests.
In 2010, the government tried unsuccessfully to strip him of his residency for allegedly inciting unrest after he fought attempts to open up the Amazon to drilling.
The La Salle Christian Brothers said in a statement on Tuesday that the British activist had been burned to death.
Authorities are questioning six indigenous youth who lived in the hostel he managed in a poor section of the city of Iquitos.
In 2004, McAuley founded Loreto Environmental Network, a group that works on behalf of indigenous groups.
He and environmentalists opposed then-President Alan Garcia's moves to open up the Amazon to unprecedented mining and oil exploration and drilling.
They also complained that Garcia's government has done little to impede rampant logging, which they say threatens the existence of indigenous groups.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.