ETV Bharat / international

బాంబు దాడులతో దద్దరిల్లిన అఫ్ఘానిస్థాన్

అఫ్ఘానిస్థాన్​లో సామాన్యులు లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు తెగబడ్డాయి. రాజధాని కాబూల్​లో మూడు చోట్ల బాంబులు పేల్చాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

అఫ్ఘానిస్థాన్​లో వరుస బాంబు దాడులు
author img

By

Published : Jun 2, 2019, 3:37 PM IST

అఫ్ఘానిస్థాన్​ రాజధాని కాబూల్​లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మూడు చోట్ల బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాయి. సామాన్యులు లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో రెండు బాంబులు ఒకే ప్రాంతంలో పేల్చివేశారని అఫ్ఘాన్ పోలీసులు నిర్ధరించారు.

మరో బాంబును విశ్వవిద్యాలయానికి వెళుతున్న బస్సుకు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 10మంది గాయపడ్డారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని సమాచారం.

పేలుళ్లు తమ పనేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. కానీ కాబూల్​లో క్రియాశీలంగా ఉన్న తాలిబన్, ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రసంస్థల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

అఫ్ఘానిస్థాన్​లో వరుస బాంబు దాడులు

ఇదీ చూడండి: భారత రాయబారి ఇఫ్తార్​ విందుకు పాక్ ​అటంకం

New Delhi, June 01 (ANI): Minority Affairs Ministry Mukhtar Abbas Naqvi on Saturday hit out at AIMIM chief Asaduddin Owaisi. He criticised AIMIM chief Asaduddin Owaisi for reminding India's Muslims that if Prime Minister Narendra Modi could visit temples, then they could visit mosques, and that their rights were protected by the Constitution. "Some people have a habit to make negative atmosphere on basis of religion and cast, without this there business will not run," said Minister Naqvi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.