ETV Bharat / international

'మా పోరు మతాలకు అతీతం' - ముస్లీం

అబుదబిలో జరుగుతున్న ఇస్లామిక్​ దేశాల సహకార సంస్థ సమావేశానికి సుష్మా స్వరాజ్​ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఉగ్రవాద సమస్యను ప్రముఖంగా ప్రస్తావించారు.

'మా పోరు మతాలకు అతీతం'
author img

By

Published : Mar 1, 2019, 3:18 PM IST

మత బోధనలను వక్రీకరించడం, నమ్మకాలను తప్పుదోవ పట్టించడం వల్లే ప్రపంచంలో హింస పెరిగిపోతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్​ అభిప్రాయపడ్డారు. అబుదబిలో ఇస్లామిక్​ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) ఆరంభోత్సవ కార్యక్రమంలో ఉగ్రవాద సమస్యను ప్రస్తావించారు సుష్మ.

ఉగ్రవాదం అనేక జీవితాల్ని నాశనం చేసి, ప్రాంతాల్ని అస్థిరపరుస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు సుష్మ. ఉగ్రభూతం కారణంగా ప్రపంచం మొత్తానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

ఉగ్రవాదంపై పోరు ఒక మతంతో సంఘర్షణ కాదని సుష్మా స్వరాజ్​ స్పష్టం చేశారు.

'మా పోరు మతాలకు అతీతం'

"ఉగ్రవాదం, తీవ్రవాదం.. వీటికి వేరువేరు పేర్లు, అర్థాలు ఉన్నాయి. ఇవి విభిన్న కారణాలను ఉపయోగిస్తాయి. కానీ ప్రతి సందర్భంలోనూ... ఇవి మతాలు బోధించే అంశాలను వక్రీకరిస్తాయి. తమ విజయం కోసం నమ్మకాలను దారి మళ్లిస్తాయి. ఉగ్రవాదంపై పోరు ఒక మతంతో సంఘర్షణ కాదు. ఇస్లాం అంటే శాంతి అని అర్థం. 'అల్లా'కి ఉన్న ఏ 99 పేర్లతోనూ హింస అనే అర్థం రాదు. అలాగే... ప్రపంచంలోని ప్రతి దేశం శాంతి, కరుణకు చిహ్నాలుగా ఉండాలి."
---- సుష్మా స్వరాజ్​, భారత విదేశాంగ శాఖ మంత్రి

ఓఐసీ సమావేశానికి గౌరవ అతిథి హోదాలో భారత్ హాజరు కావడం ఇదే తొలిసారి. ఓఐసీలో మొత్తం 57 ముస్లిం దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్​కు గౌరవ అతిథి హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పాక్​ విదేశాంగ మంత్రి ఖురేషి సమావేశానికి గైర్హాజరయ్యారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++TRANSLATION PROVIDED AT SOURCE++
UNTV - AP CLIENTS ONLY
Geneva - 27 February, 2019
1. Minister of Foreign Affairs of the Bolivarian Republic of Venezuela Jorge Arreaza Montserrat approaching lectern
2. Several delegates walking out at the start of his speech
3. Medium of Arreaza Montserrat speaking
4. More delegates leaving
5. SOUNDBITE (Spanish) Jorge Arreaza Montserrat, Minister of Foreign Affairs, Bolivarian Republic of Venezuela:
"He also says (referring to a sanction's expert) 'the use of sanctions from external powers to bring down an elected government is a violation of all international laws.' For this reason we are denouncing the situation again, and we are calling for dialogue again. Dialogue with the United States - yes, why not, between Presidents Maduro and President Donald Trump? Why shouldn't they meet so that they could try to find common ground and explain their differences? Dialogue between Venezuelan citizens."
++BLACK FRAMES++
6. SOUNDBITE (Spanish) Jorge Arreaza Montserrat, Minister of Foreign Affairs, Bolivarian Republic of Venezuela:
"There is an aggression against Venezuela basically coming from the United States government, with the Trump administration it has been stepped up, made much more intense. There is a blockade against Venezuela. A blockade on its trade, on its resources. This is a theft, an assault on the resources, the assets and gold of the Bolivarian Republic of Venezuela. These assets are for the Venezuelan people. They should be used to feed them, to provide them with healthcare, infrastructure and production: 30 billion (b) (US) dollars since November 2017 until December 2018. Another 30 billion (US) dollars were illegally confiscated and pillaged by the government of the United States from our oil company in the United States territory."
++BLACK FRAMES++
7. SOUNDBITE (Spanish) Jorge Arreaza Montserrat, Minister of Foreign Affairs, Bolivarian Republic of Venezuela:
"We have to point out that in recent days there have been covert operations unfortunately organized by the United States government with our brothers in Colombia providing their territory for aggression against Venezuela trying to force in humanitarian aid. We said this here, I insist, in 2015, 2016, 2017, 2018: that the humanitarian crisis is being used as an excuse, a pretext for foreign intervention in my country."
8. Wide of the room at the end of Arreaza Montserrat's speech
STORYLINE:
Venezuela's foreign minister has floated the idea of talks between President Nicolas Maduro and US President Donald Trump to seek "common ground" over his country's escalating crisis.
Jorge Arreaza Montserrat told the U.N. Human Rights Council in Geneva on Wednesday: "We're calling for dialogue, dialogue with the United States - why not between Presidents Maduro and Trump? Why shouldn't they meet so that they could try to find common ground and explain their differences?" He also called for "dialogue between Venezuelan citizens."
Arreaza spent much of a speech to the top UN human rights body denouncing what he called US "aggression" against his country.
Several delegates walked out at the start of his speech.
The US and over 50 other countries have recognized opposition leader Juan Guaido as Venezuela's interim president.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.