ETV Bharat / international

ఇండోనేషియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక

author img

By

Published : Jul 7, 2019, 10:18 PM IST

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మొలుక్కా సముద్రంలో 24 కి.మీ లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉంది. సునామీ వచ్చే అవకాశముందని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరికలు జారీచేసింది.

ఇండోనేషియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక

ఇండోనేషియాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. దీని తీవ్రత దృష్ట్యా సునామీ వచ్చే ప్రమాదం ఉందని యూఎస్​ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఉత్తర సులవేసి, ఉత్తర మలుకు మధ్య ఉన్న మొలుక్కా సముద్రంలో... 24 కి.మీ లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్​ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది.

ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంతంలోని ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ.

ఇదీ చూడండి: అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాం: ఇరాన్​

Intro:Body:

w

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.