ETV Bharat / international

శ్రీలంకకు ఊరట.. ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే జాబితా నుంచి తొలగింపు - ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ గ్రే లిస్ట్​

ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ గ్రే లిస్ట్​ నుంచి తమ దేశాన్ని తొలగించినట్లు శ్రీలంక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద కార్యకలపాలకు నిధులు చేరవేస్తుందన్న ఆరోపణలతో లంకను ఇప్పటి వరకు గ్రే జాబితాలో ఉంచింది ఎఫ్​ఏటీఎఫ్​.

ఎఫ్​ఏటీఎఫ్​ గ్రే జాబితా నుంచి శ్రీలంక తొలగింపు
author img

By

Published : Oct 20, 2019, 7:06 AM IST

Updated : Oct 20, 2019, 7:56 AM IST

ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్) గ్రే జాబితాలో ఉన్న పొరుగుదేశం శ్రీలంకకు ఊరట లభించింది. తమను ఈ జాబితా నుంచి తొలగించినట్లు ఓ అధికారిక ప్రకటన విడుదుల చేసింది.

పారిస్‌లో అయిదు రోజుల పాటు జరిగిన ఎఫ్​ఏటీఎఫ్​ భేటీలో..ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకున్న చర్యలపై శ్రీలంకను ప్రశంసించింది. అంతర్జాతీయ మనీలాండరింగ్‌ వ్యతిరేక చర్యలు సహా ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకునే చర్యల్లో శ్రీలంక మంచి పురోగతి సాధించిందని తెలిపింది. పలు మార్గదర్శకాల్లో సరైన పనితీరు కనబర్చనందుకు 2017లో శ్రీలంకను గ్రే జాబితాలో చేర్చింది ఎఫ్​ఏటీఎఫ్.

ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్) గ్రే జాబితాలో ఉన్న పొరుగుదేశం శ్రీలంకకు ఊరట లభించింది. తమను ఈ జాబితా నుంచి తొలగించినట్లు ఓ అధికారిక ప్రకటన విడుదుల చేసింది.

పారిస్‌లో అయిదు రోజుల పాటు జరిగిన ఎఫ్​ఏటీఎఫ్​ భేటీలో..ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకున్న చర్యలపై శ్రీలంకను ప్రశంసించింది. అంతర్జాతీయ మనీలాండరింగ్‌ వ్యతిరేక చర్యలు సహా ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా తీసుకునే చర్యల్లో శ్రీలంక మంచి పురోగతి సాధించిందని తెలిపింది. పలు మార్గదర్శకాల్లో సరైన పనితీరు కనబర్చనందుకు 2017లో శ్రీలంకను గ్రే జాబితాలో చేర్చింది ఎఫ్​ఏటీఎఫ్.

ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'​పై మిస్​ ఇండియా ప్రశంసల జల్లు

RESTRICTIONS SUMMARY: PART NO ACCESS CHILE / NO ACCESS INTERNET
SHOTLIST
TVN - NO ACCESS CHILE, NO ACCESS INTERNET
Santiago - 19 October 2019
1. Various of police arresting person after the country's president declared a state of emergency following widespread protests against a subway fare hike
2. Various of Chileans chanting and protesting in street
3. Water cannon truck spraying water as police arrest man
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 19 October 2019
4. Various of Chileans banging on pots near burnt bus
5. Man spray painting bus, graffiti reading Spanish): "Escape!!"
6. Various of Chileans banging on pots and shouting (Spanish): "The military should leave"
7. Various of soldiers guarding a destroyed subway station
8. Close of pigeon with burnt feathers
9. Man clearing up broken glass in subway station
10. Various of destroyed train and subway ticket counter
STORYLINE:
Soldiers were on Saturday patrolling the streets in Chile's capital for the first time since the military dictatorship of Gen. Augusto Pinochet ended in 1990.
The military presence was part of a state of emergency declared by President Sebastián Piñera in response to student-led protests over a rise in subway fares that paralyzed the city.
Protesters burned several subway stations and damaged dozens of others. Officials also reported 156 police officers and 11 civilians injured and more than 300 people arrested.
The streets of Santiago were calmer Saturday morning, but new protests broke out at midday and police fired tear gas to break them up.
The government recently raised subway fares from about $1.12 to $1.16 due to rising fuel prices.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 20, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.