ETV Bharat / international

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం' - శ్రీలంక పార్లమెంట్​

శ్రీలంక చర్చ్​లు, హోటళ్లపై జరిగిన వరుస బాంబుదాడులుకు ప్రతీకారమే కారణమని ఆ దేశ రక్షణమంత్రి రువాన్ విజెవర్ధనే స్పష్టం చేశారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లామిక్​ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన పార్లమెంట్​లో వెల్లడించారు.

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'
author img

By

Published : Apr 23, 2019, 4:14 PM IST

Updated : Apr 23, 2019, 5:04 PM IST

'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

శ్రీలంకలో ఆదివారం చర్చిలు, హోటళ్లపై జరిగినవి ప్రతీకార ఉగ్రదాడులని ఆ దేశ రక్షణమంత్రి రువాన్​ విజెవర్ధనే పార్లమెంట్​కు తెలిపారు. కొద్ది వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలోని స్థానిక ఇస్లామిక్​ ఉగ్రవాదులు చర్చ్​లపై బాంబు దాడులకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రదాడి అనంతరం తాజా పరిస్థితులపై చర్చించేందుకు శ్రీలంక పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి పూర్వాపరాలను పార్లమెంటుకు రక్షణమంత్రి వివరించారు. వరుస బాంబుదాడుల్లో ఇప్పటి వరకు 321 మంది మరణించారని, మరో 500 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. 375 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.

ప్రతీకారమే కారణం..

కొద్ది వారాల క్రితం న్యూజిలాండ్​లోని మసీదులపై ఆస్ట్రేలియాకు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగానే శ్రీలంకలోని స్థానిక నేషనల్​ తౌవీక్​ జమాత్​ ఉగ్రవాదులు చర్చిలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: లంక దాడి: 10కి భారతీయ మృతుల సంఖ్య

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 23 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0522: US Avengers Premiere 2 AP Clients Only 4207301
'Avengers: Endgame' cast discuss their love and gratitude for Robert Downey Jr. and Chris Evans
AP-APTN-0516: US Avengers Premiere 1 AP Clients Only 4207300
Chris Hemsworth, Paul Rudd, Karen Gillan attend L.A. premiere of ‘Avengers: Endgame’
AP-APTN-0448: US Avengers Arrivals 4 AP Clients Only 4207294
Downey, Cooper get playful at L.A. 'Endgame' premiere
AP-APTN-0448: US Avengers Arrivals 3 AP Clients Only 4207292
Hemsworth and Cyrus, Pratt and Schwarzenegger among couples at L.A. premiere of 'Endgame'
AP-APTN-0343: US Avengers Arrivals 2 AP Clients Only 4207290
Larson, Renner, Saldana arrive at the L,A, premiere 'Endgame'
AP-APTN-0337: US Avengers Arrivals 1 AP Clients Only 4207288
Olsen, Fishburne and Russo among early arrivals to L.A. 'Endgame' premiere
AP-APTN-0114: UK Prince Louis MUST CREDIT DUCHESS OF CAMBRIDGE/KENSINGTON PALACE/MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT NOT FOR USE AFTER 31 DECEMBER, 2019 4207289
New pictures mark Prince Louis's 1st Birthday
AP-APTN-0030: US Madame Tussauds AP Clients Only 4207276
Ray Fisher checks out Justice league figures and his own 'Cyborg' wax sculpture at Madame Tussauds Orlando
AP-APTN-2057: US Chambers Native American Content has significant restrictions; see script for details 4207272
‘Chambers’ star Sivan Alyra Rose on better representation for Native American communities: ‘We're still here and we're nice people’
AP-APTN-2051: US Chambers Content has significant restrictions; see script for details 4207271
Sivan Alyra Rose encourages viewers to ‘get a little spooky’ and watch new horror series ‘Chambers’
AP-APTN-1400: ARCHIVE Jenna Bush Hager AP Clients Only 4207214
'Today' co-anchor Jenna Bush Hager expecting 3rd child
AP-APTN-1334: UK Gun Salutes AP Clients Only 4207208
Gun salutes mark UK queen's 93rd birthday
AP-APTN-1320: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4207202
News groups fight to keep Harvey Weinstein's hearing open
AP-APTN-1118: ARCHIVE T.I. AP Clients Only 4207190
T.I., Scrapp Deleon aid nonviolent offenders in Georgia
AP-APTN-1112: US CE Regina Hall Content has significant restrictions; see script for details 4207188
'Black Monday' star Regina Hall on female directors: 'It's a gift for film'
AP-APTN-1059: ARCHIVE Prince Content has significant restrictions; see script for details 4207185
Prince memoir 'The Beautiful Ones' coming out in the fall
AP-APTN-1035: ARCHIVE Nipsey Hussle Content has significant restrictions; see script for details 4207181
LA man wounded alongside Nipsey Hussle released from custody
AP-APTN-1031: UK CE Freya Ridings Touring Content has significant restrictions; see script for details 4207180
Freya Ridings on touring life; pre-show traditions
AP-APTN-1018: US CE Peter Sarsgaard AP Clients Only 4207176
Peter Sarsgaard approaches acting like gardening
AP-APTN-0904: US McGraw Vrabel Content has significant restrictions; see script for details 4207170
Tim McGraw and Titans coach Mike Vrabel gear up for NFL Draft
AP-APTN-0904: US Sheryl Crow Content has significant restrictions; see script for details 4207162
Sheryl Crow re-releases 'Redemption Day' with Johnny Cash vocals
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 23, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.