ETV Bharat / international

శ్రీలంక ఉగ్రదాడి మృతుల సంఖ్య 310

author img

By

Published : Apr 23, 2019, 1:08 PM IST

Updated : Apr 23, 2019, 3:46 PM IST

శ్రీలంకలో ఉగ్రదాడి మృతుల సంఖ్య 310కి చేరింది. ఇందులో 10మంది భారతీయులు. ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది. దేశ ప్రజలంతా మూడు నిమిషాలు మౌనం పాటించి మృతులకు అశ్రునివాళి అర్పించారు.

ఉగ్రదాడి మృతులకు శ్రీలంక ప్రజల అశ్రునివాళి
శ్రీలంక ఉగ్రదాడి మృతుల సంఖ్య 310

శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి బలైన వారి సంఖ్య 310కి చేరింది. మృతుల ఆత్మశాంతి కోసం శ్రీలంక ప్రభుత్వం నేడు సంతాపదినంగా ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు, దేశ ప్రజలందరూ 3 నిమిషాలు మౌనం పాటించి మృతులకు అశ్రునివాళి అర్పించారు.

"ఈ రోజు (ప్రభుత్వం) మేము జాతీయ సంతాపదినంగా ప్రకటించాం. మృతుల గౌరవార్థం తెల్లజెండాలు ఎగురవేయాలని ప్రజలను కోరాము."-కమల్​ పద్మసిరి, హోంశాఖ కార్యదర్శి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం..

ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ఈ రోజు సాయంత్రం శ్రీలంక పార్లమెంట్​ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహింద రాజపక్సే దాడులపై ప్రకటనలు చేస్తారు.

అత్యవసర పరిస్థితి..

ఉగ్రదాడుల నేపథ్యంలో లంక ప్రభుత్వం ఇప్పటికే జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై రేపు పార్లమెంట్ మరోసారి సమావేశం కానుంది. నిన్న సాయంత్రం 8 గంటలకు విధించిన కర్ఫ్యూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఎత్తివేశారు.

ఊహించలేదు..

దాడులు జరుగుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుపుతారని శ్రీలంక ప్రభుత్వం ఊహించలేదని రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తెలిపారు.

"శ్రీలంక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అత్యవసర చట్టం పనిచేయదు. అందువల్ల నేను చేయగలిగింది తక్కువ. దాడులు జరుగుతాయన్న సమాచారం మందే ఉన్నప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో చర్చిలకు రక్షణ కల్పించడం అసాధ్యం." - హేమసిరి ఫెర్నాండో, రక్షణశాఖ కార్యదర్శి

ఇదీ జరిగింది...

ఆదివారం ఈస్టర్​ వేడుకల వేళ ఇస్లామిక్ ఉగ్రవాదులు రద్దీగా ఉండే చర్చ్​లు, హోటళ్లే లక్ష్యంగా 8 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 310 మంది మరణించగా, 500 మంది వరకు గాయాలపాలయ్యారు. వీరిలో 10 మంది భారతీయులు.

ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది 'నేషనల్​ తౌవీద్ జమాత్​' (ఎన్​టీజే) ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 24 మంది ఎస్ఐజే సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

ఇదీ చూడండి: లంకలో అత్యయిక స్థితి.. సైన్యానికి విస్తృతాధికారాలు

AP TELEVISION 0600GMT OUTLOOK FOR 23 APRIL 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
MEXICO MIGRANT CARAVAN - Migrants detained by Mexican authorities. STORY NUMBER 4207285
PHILIPPINES QUAKE AFTERMATH - Aftermath of quake; bodies pulled from rubble. STORY NUMBER 4207299
SRI LANKA SILENCE - Moments of silence and commemoration for victims. STORY NUMBER 4207298
---------------------------
TOP STORIES            
---------------------------
SRI LANKA BLASTS - Sri Lankan government declares a national day of mourning declared for Tuesday, following the deadly bombings on Easter Sunday.  
::Covering / Accessing
::Mass burial in Negombo. Live, edit to follow
::Possible live from outside hospital/ Morgue
::Monitoring offical briefings / reactions
NORTH KOREA RUSSIA - North Korean state media announces leader Kim Jong Un will visit Russia, meet with President Vladimir Putin.
::Monitoring developments
EUROPE  JAPAN – Japanese PM Shinzo Abe is in Paris early Tuesday, to meet with French President Emanuele Macron. He then travels to Rome to meet with Italian officials on Wednesday in preparation for the G20 summit.
::Paris – Abe arrives at the courtyard of the Elysee Palace, photo op with Macron and statements – Live, edit to follow
::1030GMT lunch – closed to media
::Rome – Abe arrives in Rome late afternoon, access to airport TBA.
------------------------------------------------------------
OTHER NEWS – ASIA
------------------------------------------------------------
CHINA NAVY DAY - China celebrates 70th anniversary of the People's Liberation Army (PLA)'s naval arm, with a maritime parade. Ten countries, including Japan, South Korea, France, Philippines have sent ships to participate in the festivities
::Timings TBC.  Expecting Chinese leaders meeting with heads of foreign navy delegation then fleet review in the afternoon
------------------------------------------------------------
OTHER NEWS – MIDDLE EAST
------------------------------------------------------------
SUDAN UNREST - Following developments after the toppling of Omar Bashir.
::Covering developments
LIBYA FIGHTING - Following developments as LNA and UN-supported forces clash outside Tripoli
::Covering developments
IRAN SANCTIONS - Monitoring for reactions after US administration says it will suspend sanctions waivers that allow some countries to buy Iran's oil.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
UK CLIMATE - Swedish climate change activist Greta Thunberg will deliver a keynote speech to the house of commons.
:: 1030GMT - Meeting with party leaders - coverage TBC
:: 1300GMT - Commons address
RUSSIA SECURITY CONFERENCE - Opening of the annual international security conference with participation by foreign defence ministers and diplomats.
::Covering
RUSSIA PUTIN – Russian President Vladimir Putin attends council meeting of the Russian Geographical Society in St Petersburg.
::1300GMT. Accessing Live via RTR, edit to follow.
RUSSIA LAVROV – Russian Foreign Minister Sergey Lavrov attends Crimean book launch ceremony at the Russian foreign ministry.  
::1300GMT. Photo-opp only. Edit on merit.
BRITAIN CABINET- Prime Minister Theresa May chairs weekly Cabinet meeting – the first meeting after MPs' Easter recess.
::0900GMT – Cabinet. Accessing on merit.
SPAIN CERVANTES PRIZE- King Felipe awards Cervantes prize to poet Ida Vitale in Alcala de Henares. The Cervantes prize is the main literary award in the Spanish speaking world.
::1000GMT - King Felipe awards Cervantes prize to poet Ida Vitale.
::Accessing for edit
FRANCE NOTRE DAME FIRE- Continued coverage following a fire that engulfed Paris' iconic Notre Dame cathedral.
::Details TBA.
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
NORTHAM
----------------
US SUPREME COURT - U.S. Supreme Court hearing on 2020 Census citizenship question. Following oral arguments Attorney General Letitia James will hold a press conference on the plaza outside the Supreme Court.
::Edit expected after 1530GMT
UN WOMEN - Open debate on women, peace and security, sexual violence in conflict.
::Edit expected
LATAM
----------
MEXICO OBRADOR - Press conference by Mexico's president Andres Manuel Lopez Obrador  looking for reactions to  the arrest of hundreds of Migrants in Chiapas. Upick cepropie
::Edit time TBA
MEXICO MIGRANT CARAVAN -  Tension rises in Chiapas where  thousands of migrants in several different caravans have been gathering in recent days and weeks.  On Monday violence broke out as immigration agents and police detained hundreds of migrants.
Each caravan  is made up of several thousand and they are reported to be receiving less assistance than previous caravans.
::Edit expected 2000GMT
ARGENTINA FRUIT PROTEST: BUENOS AIRES- Fruit producers will hold a 'frutazo' protest outside the government house in Buenos Aires on Tuesday giving out free produce as part of a demonstration to rally for better economic conditions in the sector.
::1400GMT demo starts
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Apr 23, 2019, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.