ETV Bharat / international

కరోనా బాధితులు కోసం ప్రత్యేక గీతం - చైనాలో జరుగుతున్న ల్యాంటర్న్ ఉత్సవం

చైనాలో జరుగుతున్న ల్యాంటర్న్ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన గాలా షోలో కరోనా బాధితుల కోసం ఓ ప్రత్యేక పద్యాన్ని ఆలపించారు 8 మంది కళాకారులు. కానీ ఈ షోకు ప్రజల ఆదరణ కరవైందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు చైనాలో 800 మందికి పైగా మరణించారు.

Special Anthem for Corona Victims
కరోనా బాధితులు కోసం ప్రత్యేక గీతం
author img

By

Published : Feb 9, 2020, 10:22 PM IST

Updated : Feb 29, 2020, 7:27 PM IST

కరోనా వైరస్‌ సోకి బాధపడుతున్న వారికోసం చైనాలో జరుగుతున్న ల్యాంటర్న్ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన గాలా షోలో 8 మంది కళాకారులు ఓ ప్రత్యేక పద్యాన్ని ఆలపించారు. 800 మందికిపైగా ప్రాణాలు బలిగొని, 30 వేల మందికి పైగా సోకిన కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడాలన్న ఉద్దేశంతో ఒక గంట పాటు గాలా షోను ఏర్పాటు చేశారు.

కరోనా బాధితులు కోసం ప్రత్యేక గీతం

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు...

చైనాస్ స్నిపర్ వార్ అంటూ సాగే పద్యాన్ని 8 మంది చైనీస్ నటీనటులు కలిసి చదివి వినిపించారు. అయితే.. ఆ షోకి ప్రేక్షకులు ఎవరూ హాజరు కాలేదు. చైనాలో 30 ఏళ్లుగా గాలాను నిర్వహిస్తున్నప్పటికీ.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని నిర్వాహకులు తెలిపారు. చైనీస్ లూనార్‌ మొదటి నెలలో 15వ రోజున ఏటా ల్యాంటర్న్ ఉత్సవం జరుపుతారు.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: 62.59శాతం పోలింగ్ ​నమోదు

Intro:Body:

ELECTRICITY DEPARTMENT BOUGHT A 5 LAKH WORTH ROBE THAT DOES NOT CATCH ELECRTICITY TO  FIX THE ISSUES IN  ALAGADDA POWER SUBSTATION ,KURNOOL DISTRICT. These clothes were bought from foreign specially designed for fixing high voltage electicity wires.

THE wire that carries 132,000 kilo watt that transports electricity to the the substation had to be fixed. Without stopping electricity supply the department wanted to repair the wire so as to avoid loss in lakhs of rupees. 5 lakh worth robe and 30 lakh worth ladder were bought from other countires using bare hand technique.

The department expressed their joy as they are able to avoid losses and able to fix the wire issues.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.