ETV Bharat / international

ఓడ, పడవ​ ఢీ- 17 మంది గల్లంతు - ఇండోనేషియా పడవ ప్రమాదంలో 17 మంది గల్లంతు

ఇండోనేషియాలో ఓ పడవ, కార్గోషిప్​ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మంది ఆచూకీ గల్లంతైంది. జావా ద్వీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Seventeen missing in Indonesia fishing boat, cargo ship collision
ఇండోనేషియాలో ఓడ, పడవ​ ఢీ- 17 మంది గల్లంతు
author img

By

Published : Apr 4, 2021, 2:11 PM IST

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఓ జాలర్ల పడవ...​ సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 17 మంది ఆచూకీ గల్లంతైంది.

ప్రయాణ సమయంలో చేపల పడవలో మొత్తం 32 మంది ఉండగా.. 15 మంది క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారికోసం స్థానిక మత్స్యకారులు, నేవీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

బోర్నియో ద్వీపం నుంచి ముడి చమురుతో కార్గో షిప్​ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆసుపత్రికి నిప్పంటినా.. ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ సక్సెస్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.