ETV Bharat / international

కూలిన శిక్షణ హెలికాప్టర్- ముగ్గురు జవాన్లు మృతి - రష్యా హెలికాప్టర్ ప్రమాదం వార్తలు

రష్యా సైన్యానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

RUSSIA HELICOPTER CRASH
కూలిన సైనిక హెలికాప్టర్.. ముగ్గురి దుర్మరణం
author img

By

Published : Jun 25, 2021, 7:45 AM IST

Updated : Jun 25, 2021, 9:26 AM IST

రష్యా సైనిక దళాలకు చెందిన ఎంఐ-8 అనే శిక్షణ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ నేషనల్ గార్డ్స్​ ఓ ప్రకటనలో తెలిపింది.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్పిక్యూలియా అనే ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు నేషనల్​ గార్డ్స్​ తెలిపింది. ప్రమాదానికిి గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది.

హెలికాప్టర్ కూలిన సమయంలో ఆయుధాలేమీ తీసుకెళ్లట్లేదని సైనికుడు ఒకరు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 25, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.