ETV Bharat / international

'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్​ జోక్యం లేదు' - రష్యా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆ దేశాధ్యక్షుడు పుతిన్​ ఆదేశాల మేరకే జరిగిందన్న వార్తలు సరికాదన్నారు అగ్రరాజ్య విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఆ వార్తలు సరికాదన్నారు. అదే సమయంలో రష్యా అధికారులు సైతం ఈ వార్తాకథనాన్ని తప్పుపట్టారు.

'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్​ జోక్యం లేదు'
author img

By

Published : Sep 11, 2019, 9:37 AM IST

Updated : Sep 30, 2019, 5:01 AM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​ స్వయంగా ఆదేశాలిచ్చారన్న వార్తాకథనాలపై స్పందించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఈ ఆరోపణలను పాంపియో కొట్టిపారేశారు. మీడియా నివేదికలు సరికాదన్నారు.

"నేను ఆ కథనం చూశాను. ఇలాంటి ఆరోపణలపై నేను మాట్లాడను. ఈ రకమైన కథనాలు చాలా ప్రమాదకరం. ఈ కథనం పూర్తిగా తప్పు."

-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆ దేశాధ్యక్షుడు పుతిన్​ ఆదేశాల మేరకే జరిగిందన్న వార్తలు తాజాగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సెంట్రల్​ ఇంటిలిజెన్స్​ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి స్పష్టం చేసినట్లు కథనాల సారాంశం.

అమెరికా గూఢచర్య సంస్థ ప్రజా సంబంధాల అధికారి బ్రిటానీ బ్రామేల్ ఈ వార్తా కథనాన్ని తోసిపుచ్చారు.

"మనదేశ గూఢచార్య విభాగం అధ్యక్షుడి చేతిలో ఉంది. ఈ వార్తా కథనం చాలా తప్పు. అధ్యక్షుడు ఎప్పుడైనా సీఐఏను ఉపయోగించుకోవచ్చు. వార్తా కథనం కేవలం తప్పుదారి పట్టించేదిగానే ఉంది."

-బ్రిటానీ బ్రామేల్, సీఐఏ

తప్పు పట్టిన రష్యా...

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్, రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​... రష్యా ఉన్నతస్థాయి ఓ గూఢచారిని అమెరికా పట్టుకుందన్న సీఎన్​ఎన్​ కథనాలను ఖండించారు.

సీఎన్​ఎన్​ కథనం కేవలం ఓ కట్టుకథ మాత్రమేనని తెలిపారు రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్​.

"ఎవరిని హడావిడిగా తరలించారు, ఎవరు ఈ పని చేశారు? ఆ వ్యక్తి(గూఢచారి)ని ఎవరి నుంచి రక్షిద్దామనుకున్నారు.. వంటి అంశాలపై అమెరికా మీడియా ప్రచారం చేస్తున్న ఈ ఊహాగానాలు కట్టుకథ మాత్రమే. ఇది వారి విచక్షణకే వదిలేద్దాం."

-సెర్గీ లావరోవ్, రష్యా విదేశాంగమంత్రి.

ఇదీ చూడండి: 'పుతిన్​ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ciudad del Este - 10 September 2019
1. Close of human skulls and bones found in house believed to be belong to late dictator Alfredo Stroessner
2. Close of excavation in bathroom
3. Rogelio Goiburú forensic expert standing over excavation
4. SOUNDBITE (Spanish) Rogelio Goiburú, Forensic Expert:
"We are seeing the large bones that we found, two femurs and a humerus, some associated elements, and so on. And we are deepening the excavations at this time to see if of those bones that were in sight, if there is anything else underneath."
5. Man digging in bathroom
6. Forensic team working
7. Close of man using sifter to sort through rocks
8. Various of findings on table
9. SOUNDBITE (Spanish) Rogelio Goiburú, Forensic Expert:
"We are going to create a biological profile, this means determining the sex, age and approximate height. And following if it merits, after analyzing all the data that we have collected, we will extract a portion of these bones to send to the laboratory of Forensics of the Argentine Forensic Anthropology Team."
10. Wide of country house
STORYLINE:
Forensic experts in Paraguay began digging on Tuesday in what was possibly the country house of the late dictator Alfredo Stroessner (1954-1989).
The house is located in Ciudad del Este, on the eastern border with Brazil, and the identification process will be undertaken by a Forensic Anthropology team from Argentina.
The authorities have said that there is no certainty that the property belonged to Stroessner.
But the news caused shock among Paraguayans as human rights defenders are still seeking information on political prisoners who went missing during the dictatorship.
Rogelio Goiburú, a Forensic Expert working in the excavation, also contended that it remains uncertain if the house truly belonged to Stroessner.
Goiburú is an activist who since 2013 has helped rescue the remains of some 35 people.
His motivation is to find the remains of his father Agustin, an opponent of Stroessner who disappeared in 1977.
Ciudad del Este, capital of the Alto Paraná department, is located about 320 kilometers east of Asunción.
The city was known as Puerto Presidente Stroessner from 1957 until 1989, when it changed its name.
Stroessner died in exile in Brasilia on August 16, 2006 at the age of 93.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 5:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.