ETV Bharat / international

జపాన్​లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - tsunami

Earthquake: జపాన్​లోని ఉత్తర ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

earthquake
జపాన్​లో భారీ భూకంపం
author img

By

Published : Mar 16, 2022, 8:29 PM IST

Updated : Mar 16, 2022, 8:38 PM IST

Earthquake: జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టార్​ స్కేల్​పై 7.3 తీవ్రత నమోదైనట్లు చెప్పారు. సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.

సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్​ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో రిక్టార్​ స్కేల్​పై 9 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీకి కారణమైన ప్రాంతంలోనే మరోమారు భూమి కంపించినట్లు చెప్పారు.

ప్రస్తుతం సంభవించిన భూకంపంతో జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం లేదన్నారు అధికారులు.

Last Updated : Mar 16, 2022, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.