ETV Bharat / international

కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌ - కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాల నేతల వీడియో కాన్ఫరెన్స్‌

నేడు ‘సార్క్‌’ కూటమి దేశాల నేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. కరోనాపై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు వీరు కృషి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

PM Modi to lead India at video conference of SAARC nations on Sunday: MEA
కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాల నేతల వీడియో కాన్ఫరెన్స్‌
author img

By

Published : Mar 15, 2020, 5:52 AM IST

Updated : Mar 15, 2020, 8:28 AM IST

కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌

కరోనాపై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ‘సార్క్‌’ కూటమి దేశాల నేతలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీట్టర్​లో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనం కోసం కూటమి కలిసి వస్తోందని చెప్పారు.

ఆదర్శంగా ఉందాం!

కరోనా వైరస్‌పై పోరులో ప్రపంచానికి సార్క్‌ మార్గదర్శకంగా ఉండాలన్న మోదీ.. తాజా వీడియో కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య వ్యవహారాలపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రికి సలహాదారుగా ఉన్న జాఫర్‌ మీర్జా పాల్గొంటారు.

ఇదీ చూడండి: చిన్నారులపై కరోనా వైరస్‌ ప్రభావం తక్కువే!

Last Updated : Mar 15, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.