ETV Bharat / international

పాక్​ మాటలు అర్థరహితమైనవి:అఫ్గానిస్థాన్​

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులను అఫ్గానిస్థాన్​లో శాంతి ప్రక్రియకు ముడిపెట్టి పాకిస్తాన్​ మాట్లాడటాన్ని అఫ్గానిస్థాన్​ మండిపడింది. అమెరికాలోని అఫ్గాన్​ రాయబారి రోయా రహ్మానీ ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఓ లేఖను విడుదల చేశారు.

పాక్​ మాటలు అర్థరహితమైనవి:అఫ్గానిస్థాన్​
author img

By

Published : Aug 19, 2019, 10:39 PM IST

Updated : Sep 27, 2019, 2:11 PM IST

కశ్మీర్​ అంశాన్ని అఫ్గానిస్థాన్​లో శాంతి ప్రక్రియకు పాకిస్థాన్​ ముడిపెట్టి మాట్లాడటంపై అఫ్గానిస్థాన్​ మండిపడింది. ఈ మేరకు అమెరికాలోని అఫ్గానిస్థాన్​ రాయబారి రోయా రహ్మాని ట్విట్టర్​ ద్వారా లేఖను విడుదల చేశారు.

అమెరికాలోని పాకిస్థాన్​ రాయబారి అసద్​ మజీద్​ ఖాన్​ ఆఫ్గాన్​పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రహ్మానీ తెలిపారు. తమ దేశంపై పాక్​ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులు అఫ్గాన్​లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న మజీద్​ ఖాన్​ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

అఫ్గాన్​ నుంచి పాక్​కు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్​ వేలాది మంది సైనిక బలగాలు మొహరించడానికి సరైన కారణం కనబడటం లేదని ఆక్షేపించారు. పాక్​ ఉగ్రవాదుల నుంచి తమ దేశానికి తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయని రహ్మానీ ఆరోపించారు.

పాక్​ ఒడిలో ఉగ్రవాదం

ఉగ్రవాదుల్ని పాకిస్థాన్ పెంచి పోషించి అఫ్గాన్​వైపు ఉసిగొల్పుతోందని రహ్మానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పాక్​ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలని, ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలని లేఖలో స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Srinagar – 19 August 2019
1. Various of security on the streets, some of which are barricaded with razor wire
2. Various exteriors of schools where no one turned up, despite the government saying schools will be open starting Monday
3. Wide of a press conference called by Jammu and Kashmir officials
4. SOUNDBITE (English) Syed Sehrish Asgar, Director of Information and Public Relations Jammu and Kashmir:
"The attendance in all the schools was thin. Similar was the case in other districts of the valley. Day after tomorrow, the government of Jammu and Kashmir will throw open all the middle schools of the valley."
5. Cutaway media
6. SOUNDBITE (English) Vidhi Kumar Birdi, Deputy Inspector General of Police, Srinagar:
"There were some minor incidents of stone-pelting in certain pockets, but those were dealt (with) as per law. And the miscreants were dispersed. The situation is being monitored very closely. And situation is returning back slowly to the normal."
7. Mid of press conference
STORYLINE:
Very few students showed up to schools across the Indian-administered Kashmir region, despite the government saying they opened schools on Monday.
Security and other restrictions imposed on August 5 continued in many areas but some communication and travel restrictions were eased over the weekend.
Local administrator, Syed Sehrish Asgar, acknowledged that attendance across schools was "thin."
She also indicated the government planned to open more schools later this week.
The Indian government had imposed the security and communication lockdown to avoid a violent reaction to its decision on August 5 to downgrade the autonomy of the region.
A senior police official said small protests which included stone-pelting took place over the weekend but were dispersed by the police.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.