ETV Bharat / international

న్యూజిలాండ్​ ప్రధాని ప్రేమ కథ తెలుసా...?

చిరకాల మిత్రుడు గేఫర్డ్​తో నిశ్చితార్థమైందని న్యూజిలాండ్​ ప్రధాని జెసిండా​ ఆర్డర్న్​ ప్రకటించారు. గెఫర్డ్​ తన మనసులో భావాలను తెలిపిన విధానాన్ని విలేకరులతో పంచుకున్నారు జెసిండా.

న్యూజిలాండ్​ ప్రధాని ప్రేమ కథ తెలుసా...?
author img

By

Published : May 6, 2019, 5:49 PM IST

న్యూజిలాండ్​ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ తొలిసారి​ తన నిశ్చితార్థంపై పెదవి విప్పారు. ఈస్టర్​ సెలవుల్లో చిరకాల మిత్రుడు గేఫర్డ్​తో నిశ్చితార్థమైందని స్పష్టం చేశారు. వివాహ ప్రణాళికలు ఇంకా మొదలు పెట్టలేదని వెల్లడించారు. పది నెలల 'నివి'... వీరిద్దరి ప్రేమకు చిహ్నం.

జెసిండా​ మధ్య వేలుకున్న ఉంగరాన్ని విలేకరులు శుక్రవారం గుర్తించారు. అప్పటి నుంచి జెసిండా- గేఫర్డ్​​ నిశ్చితార్థంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. మిత్రులిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని ప్రధాని కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

ముకోటహి కొండ అందాల నడుమ...

గేఫర్డ్​ తన మనసులో భావాలను వ్యక్తపరిచిన విధానాన్ని వెల్లింగ్​టన్​లో జరిగిన మీడియా సమావేశంలో పంచుకున్నారు జెసిండా.

నిశ్చితార్థంపై జెసిండా

"మేము మహియాలో ఉన్నాము. ముకోటహి కొండపై కూర్చున్నాము. ఆ కొండ ఎంతో అందంగా ఉంటుంది. నేను, క్లార్క్​, ఓ రక్షణాధికారి ఉన్నాము. కొంతమంది మహియా స్థానికులూ ఉన్నారు. అదే సమయంలో క్లార్క్ నాకోసం తెచ్చిన చాకొలెట్​ను తినడానికి ఓ శునకం ప్రయత్నించింది. ఆ సన్నివేశం ఎంతో రొమాంటిక్​గా అనిపించింది."
--- జెసిండా ఆర్డర్న్‌, న్యూజిలాండ్​ ప్రధాని

ఆ సమయంలో పక్కనే ఉన్న రక్షాణాధికారికి అసలు ఏం జరుగుతోందో అర్థంకాలేదని, గేఫర్డ్​ ప్రతిపాదన ఆశ్చర్యానికి గురిచేసిందని జెసిండ్​ నవ్వుతూ తెలిపారు. చూపుడు వేలుకు పట్టకపోవడం వల్లే మధ్య వేలుకు ఉంగరం ధరించినట్టు న్యూజిలాండ్​ ప్రధాని తెలిపారు.

న్యూజిలాండ్​ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం 38 ఏళ్ల ప్రధానిగా జెసిండా ఆర్డర్న్​ చేపట్టిన చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 41 ఏళ్ల గేఫర్డ్​ ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి: సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cape Town - 6 May 2019
1. Various of media at Anglican Archbishop Desmond Tutu's house
2. Various of Independent Electoral Commission (IEC) arriving
3. Various of media
4. Various of Tutu walking out of house and saying hello to media before going back inside
5. SOUNDBITE (English) Wandisile Ngeyi, Democratic Alliance Ward Councillor:
"I will say he was serious, as we know he is old, but he is very much concerned with the political developments around the country, he is quite aware what is going on around the country, so he wanted to make sure he is doing the right thing."
6. IEC logo on shirt
7. SOUNDBITE (English) Allan Du Plooy, IEC area manager:
"He was the same Arch that we know, very very jovial, he was upbeat, he was happy that he was going to vote today. He thought he was going to the high school to vote, but he was very pleasantly surprised that we were coming to his house and thanked us for coming, he didn't think this was part of the IEC's business to go to visit people, but he was very pleasantly surprised that we came to visit him this morning."
8. Media outside Tutu's home
STORYLINE:
South Africa's Nobel-prize winning anti-apartheid crusader, retired Anglican Archbishop Desmond Tutu, cast his ballot in the upcoming elections.
Tutu, 87, is in fragile health and took part in South Africa's special voting for the elderly and infirm where electoral officials go to their homes or care facilities before the actual voting day of May 8.
Using a walking stick and smiling, Tutu came out of his home in Cape Town's Milnerton area with voting officials and waved to the media who had gathered.
He did not speak, but blew a kiss to the media.
Independent Electoral Commission manager Allan Du Plooy said Tutu was "upbeat and happy" that he was going to vote today.
Tutu won the Nobel Peace Prize in 1984 for his work crusading against South Africa's brutal apartheid system of racial discrimination.
The upcoming elections take place 25 years after the end of apartheid.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.