ETV Bharat / international

'మా క్షిపణి ప్రయోగాలపై చర్చిస్తే ఊరుకోం' - భద్రతా మండలి చర్చలపై ఉత్తరకొరియా హెచ్చరికలు

తమ క్షిపణి ప్రయోగాలపై ఐరాస భద్రతా మండలిలో చర్చిస్తే సహించేది లేదని హెచ్చరించింది ఉత్తర కొరియా. క్షిపణి ప్రయోగం ఐరాస తీర్మానాలకు విరుద్ధమని ఆరోపిస్తూ భద్రతా మండలిలో చర్చకు పిలుపునిచ్చిన పలు ఐరోపా దేశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.

'మా ఆత్మ రక్షణ చర్యలపై చర్చిస్తే సహించం'
author img

By

Published : Oct 8, 2019, 9:02 AM IST

తమ దేశానికి సంబంధించిన ఆత్మ రక్షణ చర్యలపై ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి చర్చ జరిగినా సంహించబోమని హెచ్చరించింది ఉత్తర కొరియా. ఇటీవల జరిపిన క్షిపణి ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

గత వారం ఉత్తరకొరియా జరిపిన క్షిపణి ప్రయోగంపై మంగళవారం చర్చించేందుకు భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చాయి బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ దేశాలు. ఐరాస తీర్మానాలను కిమ్​ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించాయి.

ఇలాంటి సమావేశాల వల్ల తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలన్న కోరిక పెరుగుతుందని ఐరాసలోని ఉత్తర కొరియా రాయబారి కిమ్​ సోంగ్​ వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు చర్చలను తెగతెంపులు చేసుకున్న రెండు రోజుల అనంతరం ఉత్తర కొరియా నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Tuesday 8th October, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY WORLD CUP:
- England hold training session in Fuchu. Expect at 0230.
- England coach Eddie Jones and selected players talk to the media in Shinjuku. Expect at 0700.
- Wales captain's run ahead of Wednesday's Pool D game against Fiji at Oita Stadium. Expect at 0600.
- Fiji captain's run ahead of Wednesday's Pool D game against Wales at Oita Stadium Expect at 1100.
OTHER COVERAGE:
BASEBALL (MLB): Reaction following Game 4 of the NLDS series between St. Louis Cardinals and Atlanta Braves. Timings to be confirmed.
BASEBALL (MLB): Reaction following Game 4 of the NLDS series between Washington Nationals and Los Angeles Dodgers. Timings to be confirmed.
BASEBALL (MLB): Reaction follwing Game 3 of the ALDS series between Minnesota Twins and New York Yankees. Timings to be confirmed.
BASEBALL (MLB): Reaction following The Tampa Bay Rays' 10-3 victory over the Houston Astros in Game 3 of their American League Divisional Series. Already Moved.
BASKETBALL: NBA commissioner Adam Silver holds press conference in Japan. Expect at 1100.
CRICKET: Sri Lanka wrap up their T20 series with Pakistan following 35-run win in Lahore. Already Moved.
BOXING: KSI and Logan Paul hold press conference in London ahead of boxing rematch. Already Moved.
SOCCER: Brazil national team in Singapore for friendly internationals against Senegal and Nigeria. Timings to be confirmed.
SOCCER: FILE - Hugo Lloris out for rest of the year after suffering dislocated elbow. Already moved.
SOCCER: FILE - Olympique Lyonnais poised to sack Sylvinho as head coach just 11 matches into the season. Already Moved.
CLIENTS PLEASE NOTE: For reasons beyond our control, we will not be able to provide coverage of the Spain national squad arriving at their training camp ahead of their Euro 2020 qualifiers. Apologies for any inconvenience.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.