ETV Bharat / international

'ప్రతికూల విధానాల మధ్య అమెరికాతో చర్చలు కష్టమే' - ఉత్తరకొరియా

విరుద్ధ విధానాలను వీడనాడేంతవరకు అమెరికాతో అణు చర్చలు కొనసాగించాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది ఉత్తరకొరియా. రెండు దేశాల మధ్య చర్చల సఫలత అనేది అగ్రరాజ్యం​ చేతిలోనే ఉందని పేర్కొంది. స్వీడన్​లో చర్చలు విఫలమైన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేసింది.

'ప్రతికూల విధానాల మధ్య అమెరికాతో చర్చలు కష్టమే'
author img

By

Published : Oct 7, 2019, 5:02 AM IST

Updated : Oct 7, 2019, 6:12 AM IST

అమెరికాపై ఉత్తర కొరియా విమర్శలు

అమెరికా-ఉత్తర కొరియా మధ్య అణు వివాదం తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా ప్రతికూల విధానాలను అమెరికా వీడనంత వరకు అణు నిరాయుధీకరణను కొనసాగించేది లేదని తేల్చి చెప్పింది కిమ్​ ప్రభుత్వం​. స్వీడన్​ వేదికగా జరిగిన చర్చలు విఫలమైన మరుసటి రోజునే ఈ మేరకు వ్యాఖ్యానించింది.

గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ల భేటీ తర్వాత నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు స్వీడన్​లోని స్టాక్​హోం వేదికగా చర్చలు చేపట్టాయి ఇరుదేశాలు. కానీ ఈ చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అమెరికా ప్రతిపాదించిన అంశాలు తమకు సంతృప్తికరంగా లేవని పేర్కొంది ఉత్తర కొరియా. అమెరికా పాత వైఖరినే ఇప్పుడూ అవలంబించటమే ఇందుకు కారణమని పేర్కొంది.

"కొరియా విరుద్ధ విధానాలను వీడనాడేందుకు అమెరికా ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే చర్చలు కష్టమే. కొరియా-అమెరికా మధ్య చర్చల సఫలత అనేది వాషింగ్టన్​ చేతిలోనే ఉంది. అందుకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉంది."

- ఉత్తర కొరియా విదేశాంగ శాఖ

ఉత్తర కొరియాలో పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను నిర్మూలించాలనే లక్ష్యంతో ట్రంప్​-కిమ్​ 2018 జూన్​లో తొలిసారి భేటీ అయ్యారు. కానీ వారి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. పలుమార్లు ఇరు దేశాలు చర్చలు కొనసాగించినా ఎలాటి ఫలితం రాలేదు.

ఇదీ చూడండి: కేన్సస్ బార్​లో​ మళ్లీ కాల్పులు- నలుగురు మృతి

AP Video Delivery Log - 1800 GMT News
Sunday, 6 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1754: Russia Protest AP Clients Only 4233458
Moscow protesters commemorate Stalin-era victims
AP-APTN-1745: ISS Spacewalk AP Clients Only 4233457
Astronauts start replacing old batteries on ISS
AP-APTN-1714: Ukraine Protest AP Clients Only 4233446
Rally against plan for election in eastern Ukraine
AP-APTN-1638: US NM Balloon Fiesta AP Clients Only 4233454
Hot air balloons finally rise at New Mexico fiesta
AP-APTN-1631: Iraq Protest Violence AP Clients Only 4233453
Iraqi soldiers fire at protesters in Sadr City
AP-APTN-1626: France IVF Protest AP Clients Only 4233452
Protest as France plans to allow IVF for lesbians
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 7, 2019, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.