ETV Bharat / international

79 వేలు దాటిన కరోనా కేసులు- 2,592 మంది మృతి

author img

By

Published : Feb 24, 2020, 12:21 PM IST

Updated : Mar 2, 2020, 9:29 AM IST

చైనా సహా ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ బెంబేలెత్తిస్తోంది. తాజాగా 79వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు.

New virus has infected over 79,000 people globally
కరోనా ఎఫెక్ట్​: ప్రపంచ వ్యాప్తంగా 79వేల కేసులు నమోదు

చైనాలో మొదలైన కరోనా వైరస్​.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 79వేల మంది వైరస్​ బారిన పడ్డారు.

తాజా గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలు ఓ సారి చూద్దాం.

వివరాలివే..

చైనాలో 2,592మంది మరణించగా... 77వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువగా హుబే రాష్ట్రానికి చెందినవారు ఉండటం గమనార్హం.

దేశంకేసులు మృతులు
హాంకాంగ్​742
మకావ్10
జపాన్838 4
దక్షిణ కొరియా7637
అమెరికా35 1
థాయ్​లాండ్35
తైవాన్ 28 1
ఆస్ట్రేలియా23
మలేసియా22
వియత్నాం16
జర్మనీ16
ఫ్రాన్స్121
యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్11
బ్రిటన్ 13
కనడా 10
ఫిలిప్పీన్స్31
భారత్3
రష్యా2
స్పెయిన్2
లెబనాన్1
ఇజ్రాయిల్1
బెల్జియం1
నేపాల్1
శ్రీలంక1
స్వీడన్​1
కాంబోడియా1
ఫిన్​లాండ్​1
ఈజిప్ట్​1

Last Updated : Mar 2, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.