ETV Bharat / international

అమ్మో కరోనా... ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేసులా!

కరోనా వైరస్​ దెబ్బకు ప్రపంచం విలవిలలాడిపోతోంది. చైనాలో మృతుల సంఖ్య ఇప్పటికే 2వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు.

new-virus-has-infected-more-than-77000-people-globally
అమ్మో కరోనా... ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కేసులా!
author img

By

Published : Feb 22, 2020, 3:30 PM IST

Updated : Mar 2, 2020, 4:37 AM IST

ప్రాణాంతక కరోనా వైరస్​ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. వైరస్​ కేంద్రబిందువైన చైనా సహా అనేక దేశాల్లో అత్యంత వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 77వేలమందికిపైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఒక్క చైనాలోనే వైరస్​ వల్ల ఇప్పటివరకు 2వేల 345మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. హాంగ్​కాంగ్​, మకావ్​, జపాన్​ సహా ఇతర దేశాల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇదీ పరిస్థితి...

దేశంకేసులుమృతులు
చైనా76,2882,345
హాంగ్​కాంగ్​692
మకావ్​10-
జపాన్​7393
దక్షిణకొరియా3462
సింగపూర్​86-
అమెరికా 351(చైనాలో)
థాయ్​లాండ్​35-
తైవాన్​ 261
దేశంకేసులు మృతులు
ఆస్టేలియా23-
మలేసియా22-
ఇరాన్​184
వియాత్నాం16-
జర్మనీ16-
ఇటలీ14-
ఫ్రాన్స్​121
బ్రిటన్​ 9-
కెనడా9-
ఫిలిప్పీన్స్​31
భారత్​3-
రష్యా2-
స్పెయిన్​ 2-
లెబనాన్​1-
ఇజ్రాయెల్​1-
బెల్జియం1-
నేపాల్​ 1-
శ్రీలంక1-
స్విడెన్​1-
కంబోడియా1-
ఫిన్​లాండ్​1-
ఈజిప్ట్​1-

Last Updated : Mar 2, 2020, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.