ETV Bharat / international

అసెంబ్లీ భవనం వద్ద బాంబుల కలకలం - rovincial Assembly building in nepal

నేపాల్​ సుదూర్​పశ్చిమ్​ రాష్ట్రంలోని అసెంబ్లీ, మంత్రుల భవనాల వద్ద బాంబులు కలకలం సృష్టించాయి. అప్రమత్తమైన భద్రత సిబ్బంది వాటిని నిర్వీర్యం చేశారు. నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

3 suspicious objects found near Ministries
అసెంబ్లీ భవనం వద్ద బాంబుల కలకలం
author img

By

Published : Jul 21, 2020, 10:34 AM IST

నేపాల్​లో బాంబులు కలకలం సృష్టించాయి. సుదూర్​పశ్చిమ్​ రాష్ట్రం కైలాలి జిల్లాలోని అసెంబ్లీ భవనంతో పాటు, ముగ్గురు మంత్రుల నివాస భవనాల వద్ద బాంబులు గుర్తించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వాటిని నిర్వీర్యం చేశారు.

3 suspicious objects found near Ministries
భవనం వద్ద గుర్తించిన బాంబు

మంత్రుల నివాస భవనాలు

''అసెంబ్లీ, మంత్రుల భవనాల వద్ద గుర్తించిన మూడు బాంబులను నిర్వీర్యం చేసింది బాంబ్​ స్క్వాడ్​ బృందం. బాంబుల కలకలం నేపథ్యంలో కైలాలి జిల్లా రాజధాని ధంగధి నగరంలో భద్రత కట్టుదిట్టం చేశాం.''

- నేపాల్​ పోలీసులు

ఇదీ చూడండి: కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలివే: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.