ETV Bharat / international

కుప్పకూలిన నౌకాదళ హెలికాప్టర్​- ఇద్దరు పైలట్లు మృతి - ఇజ్రాయెల్​ నౌకాదళ హెలికాప్టర్ ప్రమాదం

Navy helicopter crash: నౌకాదళ హెలికాప్టర్​ కుప్పకూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్​లో ఈ ఘటన జరిగింది.

Navy helicopter crash, ఇజ్రాయెల్ న్యూస్​
కుప్పకూలిన నౌకాదళ హెలికాప్టర్​-
author img

By

Published : Jan 4, 2022, 7:09 AM IST

Navy helicopter crash: ఇజ్రాయెల్​లో నావికాదళ హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఇది శిక్షణా హెలికాప్టర్ అని, గాయపడిన వ్యక్తి ఏరియల్​ అబ్​సర్వర్​ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టినట్లు పేర్కొంది.

ఘటన అనంతరం ఇలాంటి శిక్షణా విమానాలు, హెలికాప్టర్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్​ వాయుసేన చీఫ్​ ఆదేశించారు. పైలట్ల మరణవార్తను కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: India China border: సరిహద్దుల్లో 60 వేల మంది చైనా సైనికులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.