ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళనలు చేపట్టడం వల్ల పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేసి.. 1,074 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శన ప్రసారం చేసిన ఓ టెలివిజన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
సెప్టెంబర్లో జరగబోయే నగర కౌన్సిల్ ఎన్నికల్లో పోటీకి ప్రతిపక్షాల సభ్యులను అనుమతించాలని సుమారు 22 వేల మంది గతవారం ఆందోళన చేశారు.
ఇదీ చూడండి: చైనాలో ఘనంగా 'భోగి పండుగ'...!