ETV Bharat / international

వచ్చేవారంలోనే జిన్​పింగ్​తో ప్రధాని మోదీ భేటీ - Xi

చైనా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కానున్నారు. జూన్​ రెండోవారంలో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

వచ్చేవారంలో జిన్​పింగ్​తో ప్రధాని మోదీ భేటీ
author img

By

Published : Jun 7, 2019, 7:30 AM IST

Updated : Jun 7, 2019, 7:38 AM IST

వచ్చేవారంలో జిన్​పింగ్​తో ప్రధాని మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ.. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో భేటీ కానున్నారు. జూన్​ 13-14 తేదీల్లో కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగానే చైనా అధ్యక్షుడితో మోదీ విడిగా సమావేశమవుతారని భారత రాయబారి విక్రమ్​ మిస్రీ తెలిపారు. గత కొంత కాలంగా ఇరుదేశాల మధ్య బలమైన సత్సంబంధాలు ఏర్పడేలా భారత్​, చైనా దేశాలు వ్యవహరించాయని పేర్కొన్నారు. మోదీ- జిన్​పింగ్​ మధ్య గతేడాది జరిగిన భేటీ.. చరిత్రలో నిలిచిపోతుందన్నారు మిస్రీ. భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జిన్​పింగ్​తో భేటీ కానున్నారు మోదీ.

ఇదీ చూడండి : ఏఎన్​-32 జాడకోసం విరామం లేని గాలింపు

SNTV Daily Planning Update, 0000 GMT
Friday 7th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Neymar went to the Rio de Janeiro police headquarters Thursday evening in an investigation linked to a woman's rape allegation against him. Monitoring for updates.
SOCCER: Liverpool and Brazil goalkeeper Alisson arrives at his home state to join the national squad for Copa America following UEFA Champions League title. Expect for 0030.
SOCCER: Argentina head coach Lionel Scaloni speaks ahead of friendly match against Nicaragua in preparation for Copa America. Expect for 0230.
GOLF (PGA): RBC Canadian Open, Hamilton Golf and Country Club, Hamilton, Ontario, Canada. Expect for 0030.
ICE HOCKEY (NHL): Boston Bruins v. St. Louis Blues, Stanley Cup Final Game 5. Expect for 0500.
ICE HOCKEY (NHL): Reaction following Boston Bruins v. St. Louis Blues, Stanley Cup Final Game 5. Time TBA.
BASEBALL (MLB): Los Angeles Angels v. Oakland Athletics. Expect for 0530.
BIZARRE: Hong Kong's Aberdeen Harbour fills for the annual dragon boast festival. Expect for 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Jun 7, 2019, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.