ETV Bharat / international

భారత్​పై మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాక్ ప్రధాని

కశ్మీర్​లో ఆర్టికల్​ 370రద్దుపై  విషం వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదా రద్దు చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘోర తప్పిదం చేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మరోసారి వక్రబుద్ధిని చాటుకున్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరాబాద్​ శాసనసభలో ప్రసంగించారు.

imran khan latest news
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న పాక్ ప్రధాని
author img

By

Published : Feb 5, 2020, 8:41 PM IST

Updated : Feb 29, 2020, 7:46 AM IST

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని భారత్‌ ఎన్నిసార్లు స్పష్టం చేసినా పాకిస్థాన్‌ పాలకులు ఈ అంశంపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన పాక్​ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌... జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి భారత ప్రధాని మోదీ ఘోర తప్పిదం చేశారని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ శాసనసభలో ప్రసగించిన ఆయన.. 370 అధికరణ రద్దు నిర్ణయం కశ్మీర్‌ స్వాతంత్ర్యానికి దారి తీస్తుందని అన్నారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించామని ఇమ్రాన్‌ తెలిపారు. కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మూడు సార్లు చర్చించానన్నారు. కశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారత్‌లో ఆర్​ఎస్​ఎస్​ కార్యకలాపాల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు పాక్​ ప్రధాని.

ఇదీ చూడండి: 'నిర్మలపై వేటు కోసం మోదీ బడ్జెట్​ కుట్ర!'

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL104
TMC-LS-DEPUTY SPEAKER
62 sittings, no deputy speaker of Lok Sabha; govt sets another dubious record, says TMC
         New Delhi, Feb 5 (PTI) The Trinamool Congress (TMC) hit out at the government on Wednesday over its "dubious record" of keeping the Lok Sabha Deputy Speaker's seat vacant for 62 sittings of the Lower House of Parliament.
         In a video, TMC's national spokesperson and its leader in the Rajya Sabha Derek O'Brien said the average time taken to fill the post was 22 sittings of the House.
         "Deputy Speaker in Lok Sabha still not elected. In 70 year history, average time taken to fill post is 22nd sitting of House. Longest time ever taken was 12th LS: 59th day.
Mo-Sh (Modi-Shah) set dubious record. 62 sittings gone. Still no Lok Sabha Deputy Speaker," he said in a tweet.
         Articles 93 to 97 of the Constitution deal with the post of Lok Sabha speaker and deputy speaker. Article 93 makes it obligatory upon the Lok Sabha to appoint a speaker and deputy speaker to conduct the House proceedings.
         It states: "The House of the People shall, as soon as may be, choose two members of the House to be respectively Speaker and Deputy Speaker thereof and, so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the House shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be.
         However, the deputy speaker of the Lok Sabha has not been appointed as yet. Otherwise, the post used to be filled soon after the appointment of the speaker in the previous Lok Sabhas. PTI ASG
RC
02051802
NNNN
Last Updated : Feb 29, 2020, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.