ETV Bharat / international

మసూద్​ అజార్​పై ఎట్టకేలకు పాక్​ చర్యలు - లావాదేవీలు

జైషే మహ్మద్​ అధినేత మసూద్ అజార్​ ఆస్తుల లావాదేవీలపై, ప్రయాణాలపై పాకిస్థాన్ నిషేధం విధించింది. అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి నిర్ణయంతో చర్యలకు ఉపక్రమించింది.

అజార్ లావాదేవీలు... ప్రయాణాలపై పాక్​ ఆంక్షలు
author img

By

Published : May 3, 2019, 9:27 AM IST

Updated : May 3, 2019, 2:01 PM IST

మసూద్​ అజార్​పై ఎట్టకేలకు పాక్​ చర్యలు

అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఆస్తులను స్తంభింపజేసి లావాదేవీలు, ప్రయాణాలపై నిషేధం విధించింది పొరుగు దేశం పాకిస్థాన్. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన కారణంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

"2368 (2017) చట్టానికి అనుగుణంగా జైషే నేత మసూద్​పై నిషేధం విధించేందుకు పాక్ ప్రభుత్వం గర్విస్తోంది."

-పాక్ ప్రకటన

ఆయుధాల కొనుగోళ్లు, అమ్మకాలూ చేపట్టకూడదని మసూద్​పై ఆంక్షలు విధించింది. మసూద్​పై తీసుకున్న నిషేధం నిర్ణయాల్ని వెంటనే అమలు చేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్​ ఫైజల్ వెల్లడించారు.

ఇదీ చూడండి: మత ప్రబోధకుడు జకీర్​పై ఈడీ ఛార్జిషీటు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 3, 2019, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.