ETV Bharat / international

ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం - భూకంపం

ఇండోనేషియాలోని మలుకు ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.3 తీవ్రత నమోదయింది. భూప్రకంపనలతో భయభ్రాంతులకు గురయిన ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలేమీ జారీ కాలేదు.

ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం
author img

By

Published : Jul 14, 2019, 4:32 PM IST

Updated : Jul 14, 2019, 9:34 PM IST

ఇండోనేషియాను కుదిపేసిన భారీ భూకంపం

తూర్పు ఇండోనేషియా మలుకు దీవిలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.3 తీవ్రత నమోదయింది. భూప్రకంపనలతో భయభ్రాంతులకు గురయిన ప్రజలు ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలేమీ జారీ కాలేదు.

ఉత్తర మలుకు రాష్ట్రంలోని టెర్నేట్​ నగరానికి నైరుతి ప్రాంతంలో 165 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్​ సర్వే తెలిపింది.

ఇండోనేషియా దేశం పసిఫిక్​ తీరంలోని 'రింగ్​ ఆఫ్​ ఫైర్​' ప్రాంతంలో ఉండటం వల్ల తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గత వారం 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.

2018లో 7.5 తీవ్రతతో భూకంపంతో పాటు సునామీ వచ్చింది. ఈ దుర్ఘటనలో సుమారు 2,200 మంది మరణించారు. మరో 1000 మంది ఆచూకీ లభించలేదు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియా పాఠశాల విద్యార్థులకు 'ధ్యాన' శిక్షణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Paris - 14 July 2019
1. French President Emmanuel Macron's motorcade pulling up, Macron exiting and shaking hands with military officials
2. Macron on a military vehicle
3. French Prime Minister Edouard Philippe, Mayor of Paris Anne Hidalgo and other officials talking to French First Lady Brigitte Macron
4. Brigitte Macron walking up to take her seat on arrival
5. Various of Cavalry alongside Macron's vehicle making its way down the Champs-Elysees
6. Various of Macron getting off vehicle and shaking hands with military officials
7. Macron inspecting guard of honour
8. Various of Macron walking up to his seat and shaking hands with VIPs
9. Wide of solidiers at parade
10. Macron greeting German Chancellor Angela Merkel and other European polictical leaders
STORYLINE:
French President Emmanuel Macron presided over the annual military parade marking Bastille Day on Sunday.
He was joined by European political leaders for the ceremony in Paris
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 14, 2019, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.