ETV Bharat / international

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు - సిక్కుల పుణ్యక్షేత్రం

నవంబర్​ 9న కర్తార్​పుర్​ నడవాను ప్రారంభించనున్నట్టు పాకిస్థాన్​ ప్రకటించింది. అక్టోబర్​ నెలాఖరుకల్లా ఈ నడవాకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేసింది.

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
author img

By

Published : Sep 16, 2019, 7:30 PM IST

Updated : Sep 30, 2019, 8:57 PM IST

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 9 నుంచి కారిడార్‌ ద్వారా పాకిస్థాన్‌లోని సిక్కుల పుణ్యక్షేత్రానికి భక్తులను అనుమతించనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

విదేశీ, స్థానిక పాత్రికేయులు ఈ కారిడార్‌ను సందర్శించిన సందర్భంగా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆతిఫ్​ మజిద్​ ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు 86శాతం పనులు పూర్తయ్యాయని.. వచ్చే నెలాఖరుకు అన్నిపనులు పూర్తవుతాయన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలోని డేరా బాబానానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను కలుపుతూ కర్తార్‌పుర్‌ నడవాను నిర్మించారు. ప్రతిరోజు 5వేల మంది సిక్కు భక్తులను వీసా లేకుండా అనుమతించేందుకు భారత్‌-పాకిస్థాన్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి.

ఇదీ చూడండి:- మోదీ జన్మదినాన దేశ ప్రజలకు భాజపా కానుక​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cobham Training Ground, Cobham, Surrey, England, UK. 16th September 2019.
1. 00:00 Various of goalkeeper Kepa Arrizabalaga
2. 00:17 Frank Lampard walking into training
3. 00:26 N'Golo Kante walking into training
4. 00:33 Tammy Abraham, Reece James, Mason Mount getting ready before training
5. 00:41 Cesar Azpilicueta and Mateo Kovacic
6. 00:50 Tammy Abraham thumps up, Christian Pulisic
7. 00:58 Frank Lampard overseeing training
8. 01:08 Mason Mount and Pulisic warming up
9. 01:15 Abraham and Kante
10. 01:23 Abraham during training
11. 01:32 Fikayo Tomori during training
12. 01:38 Azpilicueta and Pedro training
13. 01:45 Mateo Kovacic
14. 01:53 Andreas Christensen
15. 02:00 Kante
16. 02:07 Arrizabalaga training
17. 02:14 Jorginho joking with Kovacic and Pedro
18. 02:22 Willian
19. 02:28 Lampard at training
20. 02:36 Mount, Willian and Kovacic
21. 02:45 Chelsea training with two consecutives nutmegs and Lampard laughing
22. 03:00 General of training
SOURCE: SNTV
DURATION: 03:08
STORYLINE:
Chelsea trained ahead of their UEFA Champions League opener Group H match against Valencia on Monday.
Frank Lampard's team are unbeaten against the Spanish side with three victories and three draws in their previous six matches across all European competition.
Chelsea, who beat Arsenal to win the Europa League last season, are also set to play Ajax and Lille in Champions League Group H.
Last time out the Premier League side defeated Wolverhampton away 5-2, with teenager Tammy Abraham scoring a hat-trick.
Menawhile Valencia, who recently appointed Albert Celades as their coach, were thrashed 5-2 by Barcelona in La Liga.
Last Updated : Sep 30, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.