2030 వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. తొలిసారి 2017లో ఫ్లయింగ్ కారును రూపొందించింది కర్టివేటర్ సంస్థ. కానీ అది పరీక్షించే క్రమంలో కూలిపోయింది. ప్రస్తుతం ఫ్లయింగ్ కార్లకు భద్రత, బ్యాటరీ లైఫ్ పెద్ద అవరోధంగా ఉన్నాయి.
ఇలాంటి ప్రాజెక్టులు అమెరికా ఉబెర్ ఎయిర్ వంటి సంస్థలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కు!