జపాన్లో టైపూన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో అతి ఘోరమైన తుపాను ఇదే అని చెప్పారు అధికారులు.
టోర్నడో బీభత్సం
తుపాను ప్రభావానికి జపాన్లో శనివారం టోర్నడో సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. భీకరగాలులకు చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: కార్చిచ్చుతో అగ్రరాజ్యం గజగజ... వేలాది ఇళ్లు ఖాళీ