శ్రీలంక ఉగ్రదాడులు చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐసిస్) ప్రకటించింది. జిహాదీల కార్యకలాపాలను పరిశీలించే ఓ వార్తా సంస్థ విషయాన్ని తెలిపిందని ఇంటెలిజెన్స్ వెబ్సైట్ పేర్కొంది.
అనుమానితుల దృశ్యాలు విడుదల
ఈస్టర్ రోజు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఏడుగురు పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే నలభై మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇందులో ఆత్మహుతి సభ్యులు వాడిన వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాడు.
-
#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
— ANI (@ANI) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
— ANI (@ANI) April 23, 2019#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
— ANI (@ANI) April 23, 2019
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, నెగాంబోలని సెయింట్ ఆంటోనీ చర్చిలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు బ్యాగుతో వెళ్లిన దృశ్యాలు బహిర్గతం చేశారు.
ఇదీ చూడండి: 'న్యూజిలాండ్ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'