ETV Bharat / international

యూఏఈలో భారతీయుడికి కరోనా! - corona virus attak a indian person in uae

విరుగుడులేని కరోనా మహమ్మారి ప్రపంచంలోని పలు దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఈనేపథ్యంలో యునైటెడ్​ అరబ్ ఎమిరేట్స్​లో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఈ వైరస్​ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనాతో బాధపడుతోన్న వ్యక్తిని సంప్రదించటం వల్లే వైరస్​ సోకినట్లు వెల్లడించింది.

Indian national infected with coronavirus in UAE
యూఏఈలో భారతీయుడికి కరోనా లక్షణాలు!
author img

By

Published : Feb 11, 2020, 7:44 PM IST

Updated : Mar 1, 2020, 12:34 AM IST

చైనాని వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా విదేశాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఓ భారతీయుడికి ఈ వైరస్‌ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని సంప్రదించడం వల్లే వైరస్‌ అతనికి సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు చైనా వాసులు, మరో ఫిలిప్పీన్స్‌ దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది. గత వారం వుహాన్‌ నుంచి దుబాయ్‌కి విహార యాత్రకు వచ్చిన నలుగురిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Indian national infected with coronavirus in UAE
జపాన్​ నౌకలో పరిస్థితి

జపాన్​ నౌకలో పరిస్థితి..

మరోవైపు జపాన్‌ విహార నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నౌకలో ఉన్న 138 మంది భారతీయుల్ని బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నౌకలో పరిస్థితుల్ని నిశితంగా పరిశీస్తున్నామని.. అక్కడి అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నౌకలో 64 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

ఇదీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 43వేలు దాటిన కరోనా బాధితులు

ZCZC
PRI NAT NRG
.SRINAGAR NRG8
JK-MEHBOOBA
Mehbooba congratulates Kejriwal for AAP's victory in Delhi assembly polls
          Srinagar, Feb 11 (PTI) PDP president Mehbooba Mufti on Tuesday congratulated AAP chief Arvind Kejriwal on his party's victory in Delhi Assembly elections.
          "On behalf of Ms Mufti, I'd like to congratulate @ArvindKejriwal for his spectacular victory & especially Dilliwallahs for rejecting vitriolic divisive politics & voting on real issues instead," Mehbooba's daughter Iltija Mufti tweeted from her mother's handle on Tuesday.
          Referring to Union Home Minister Amit Shah's statement about Shaheen Bagh protests, she said, "Those exhorting Dilliwallahs to send a current got electrocuted themselves & that too at high voltage."
          The Kejriwal-led Aam Aadmi Party was on course to a landslide victory on Tuesday in the high-stakes Delhi Assembly polls, leaving the main rival BJP way behind and decimating the Congress in a bitterly-fought contest that took place in the midst of massive protests over the new citizenship law.
          The AAP was leading in 63 seats, the BJP in seven constituencies while the Congress drew a blank in the 70-member assembly, according to the latest vote tally.
          Mehbooba, the former Jammu and Kashmir chief minister, has been under detention since August 5 last year when the Centre revoked the erstwhile state's special status and bifurcated it into union territories -- Jammu and Kashmir, and Ladakh.
          She was slapped with the stringent Public Safety Act last week. PTI MIJ
AQS
AQS
02111619
NNNN
Last Updated : Mar 1, 2020, 12:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.