ETV Bharat / international

యూఏఈ లాటరీలో 28కోట్లు గెలిచిన భారతీయుడు - లాటరీ

ప్రవాస భారతీయుడు షోజిత్ కేఎస్​కు భారీ దుబాయ్​ లాటరీ తగిలింది. సుమారుగా రూ.28 కోట్ల 25 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఈ విషయం అతనికి ఇంకా తెలియకపోవడం గమనార్హం.

యూఏఈ లాటరీలో 28కోట్లు గెలిచిన భారతీయుడు
author img

By

Published : May 4, 2019, 5:31 PM IST

యూఏఈలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు అదృష్టం కలిసొచ్చి భారీ జాక్​పాట్ కొట్టాడు. అబుదాబిలో తీసిన ఓ లాటరీలో అతను 15 మిలియన్​ దిర్హమ్​లు (సుమారుగా రూ.28 కోట్ల 25 లక్షలు) గెలుచుకున్నాడు. అయితే ఈ విషయం అతనికి ఇప్పటికీ తెలియకపోవడం విశేషం.

అబుదాబి డ్యూటీ ఫ్రీస్ బిగ్​ టికెట్​ సిరీస్​ డ్రాను శుక్రవారం యూట్యూబ్​లో లైవ్​స్ట్రీమ్​ చేశారు. ఈ డ్రాలో షార్జాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు షోజిత్​ కేఎస్... రూ.28కోట్ల 25లక్షల 17వేల 500లు​ గెలుచుకున్నాడు. ఇలా దుబాయ్​లో లాటరీ గెలుచుకున్న భారతీయుల జాబితాలో చేరాడు.

గతేడాది కేరళకు చెందిన డ్రైవర్​ జాన్​ వర్గీస్​ 12 మిలియన్ దిర్హమ్​లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

తనకు ఇంకా తెలియదు...

షోజిత్​ ఏప్రిల్​ 1న ఈ లాటరీ టికెట్​ను కొన్నాడు. అయితే తాజాగా తీసిన డ్రాలో అదృష్టం కలిసి వచ్చినట్లు అతనికి ఇంకా తెలియదు. అందుకే అధికారులు అతనికి పదేపదే ఫోన్​ చేస్తున్నా, స్పందించడం లేదు. అయితే షోజిత్ చిరునామా తమకు తెలుసునని, అతనికి స్వయంగా ఈ లాటరీ సొమ్ము అందిస్తామని సదరు లాటరీ సంస్థ తెలిపింది.

ఇదే లాటరీలో మరో ప్రవాస భారతీయుడు మంగేశ్​ మెయిన్డే... 'బీఎమ్​డబ్ల్యూ 220ఐ' గెలుపొందాడు. మరో 8 మంది భారతీయులు, ఓ పాకిస్థానీ కన్సోలేషన్​ బహుమతులు పొందారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా ఇలా లాటరీ తీస్తుంటారు.

ఇదీ చూడండి: బిట్​కాయిన్​ తరహాలో ఫేస్​బుక్​ కొత్త కరెన్సీ!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: Moda Center, Portland, Oregon, USA. 3rd May 2019.
1. 00:00 SOUNDBITE: (English) Terry Stotts, Portland head coach "Well it's I don't know I think everybody's pretty tired mentally and physically you just don't know the game was won and lost so many times by both teams it was a roller coaster every overtime was roller coasters I don't know it was as much elation as it was relief, but it was I'll take either one."
2. 00:30 SOUNDBITE: (English) Mike Malone, Denver head coach (talks about emotions of game, minutes played by Nikola Jokic) "Lots of highs and lows and when you play a 4 overtime game and you come up just short you're disappointed that game is a instant classic couldn't have been prouder of our guys for the fight staying with it Nikola Jokic played 65 minutes tonight that's unheard of that's ridiculous I can't do that to him that's too many minutes but we fought, we fought, we fought, that's all you can ask for too many second chance points, too many turnovers that was the difference in the game but that was a helluva basketball game by two very good basketball teams."
3. 01:14 SOUNDBITE: (English) Rodney Hood, Portland guard "I actually felt pretty good I was telling Gary Trent that if I got a chance I was gonna end it, I felt like that game needed a kind of fresh energy, and I can make a difference so I was kind of excited I went back in, in the 4th overtime."
4. 01:34 SOUNDBITE: (English) Damian Lillard, Portland guard "I was just happy, game like that a hard fought game 4 overtimes, each overtime it seemed like one team had the edge and was gonna close it out and then allowed the other team to have life and get back into it and then we did the same thing and they did it and then we was coming to the bench saying it's 2 teams fighting for their season nobody said it was gonna be pretty nobody said it was gonna be easy the team that was willing to go a little bit deeper was gonna win the game I thought we did that down the stretch."
5. 02:15 SOUNDBITE: (English) Nikola Jokic, Denver center (on playing 65 minutes) "To be honest in that moment in that time you don't even think how many minutes you're playing you're just trying to win a game after the game of course I think it's a lot but I'm not gonna go out in 4th overtime we were fighting we were so close couple of times I missed free throws we had a couple turnovers they made big shots it was one really good game."
SOURCE: ESPN
DURATION: 03:06
STORYLINE:
Postgame comments after Portland outlasted Denver in 4 overtimes to win 140-137 Friday for a two games to one lead in their playoff series.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.