ETV Bharat / international

'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. మా దేశ రైతులు' - పాక్ ఉగ్రవాదులు

తమ దేశానికి చెందిన రైతులను అదుపులోకి తీసుకుని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని భారత సైన్యంపై పాక్ ఆర్మీ ఆరోపణలు చేసింది. ఇటీవల భారత్​కు చిక్కిన ఇద్దరు వ్యక్తులు.. అనుకోకుండా నియంత్రణ రేఖ దాటినట్లు బుకాయించింది.

'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. మా దేశ రైతులు'
author img

By

Published : Sep 8, 2019, 5:41 AM IST

Updated : Sep 29, 2019, 8:30 PM IST

భారత్​పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది దాయాది పాకిస్థాన్. ఉగ్రవాదులుగా భారత్ ఆధారాలు చూపిస్తున్నప్పటకీ... సైన్యం పట్టుకున్న ఉగ్రవాదులను తమ దేశ రైతులుగా పేర్కొంది పాకిస్థాన్​. అంతటితో ఆగకుండా... రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని భారత్​పై తప్పుడు ప్రచారం చేస్తోంది.

భారత్​లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్​ ఉగ్రవాదులను భారత​ సైన్యం ఇటీవలే అదుపులోకి తీసుకుంది. వారు రైతులని పాక్​ వాదిస్తోంది. అనుకోకుండా నియంత్రణ రేఖ దాటారని వివరణ ఇస్తోంది. కానీ తాము లష్కరే తోయిబాకు చెందిన వారిమని ఆ ఉగ్రవాదులు ఇప్పటికే అంగీకరించారు.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వీలైనంత మంది ఉగ్రవాదులను భారత్​కు పంపేందుకు పాక్ యత్నిస్తోందని సెప్టెంబర్​ 4న భారత లెఫ్టినెంట్ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సరిహద్దు వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రపతి విమానానికి పాక్​ అనుమతి నిరాకరణ

భారత్​పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది దాయాది పాకిస్థాన్. ఉగ్రవాదులుగా భారత్ ఆధారాలు చూపిస్తున్నప్పటకీ... సైన్యం పట్టుకున్న ఉగ్రవాదులను తమ దేశ రైతులుగా పేర్కొంది పాకిస్థాన్​. అంతటితో ఆగకుండా... రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని భారత్​పై తప్పుడు ప్రచారం చేస్తోంది.

భారత్​లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్​ ఉగ్రవాదులను భారత​ సైన్యం ఇటీవలే అదుపులోకి తీసుకుంది. వారు రైతులని పాక్​ వాదిస్తోంది. అనుకోకుండా నియంత్రణ రేఖ దాటారని వివరణ ఇస్తోంది. కానీ తాము లష్కరే తోయిబాకు చెందిన వారిమని ఆ ఉగ్రవాదులు ఇప్పటికే అంగీకరించారు.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వీలైనంత మంది ఉగ్రవాదులను భారత్​కు పంపేందుకు పాక్ యత్నిస్తోందని సెప్టెంబర్​ 4న భారత లెఫ్టినెంట్ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సరిహద్దు వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రపతి విమానానికి పాక్​ అనుమతి నిరాకరణ

SNTV Daily Planning Update, 1730 GMT
Saturday 7th September 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Preview of European Championship qualifier, Finland v Italy, from Tampere, Finland. Finland edit already moved. Expect Italy material at 1800.
SOCCER: Team reactions from Wembley Stadium following European Championship qualifier, England v Bulgaria. Expect at 2000.
SOCCER: Team reactions from Belgrade following European Championship qualifier, Serbia v Portugal. Expect at 2300.
SOCCER: Former Cameroon, FC Barcelona, Inter Milan and Chelsea forward Samuel Eto'o signals the end of his 22-year career. File already moved.
SOCCER: Four games into the Premier League season, Watford reappoint Quique Sanchez Flores as head coach after announcing the exit of Javi Gracia. Expect file piece at 1800.
TENNIS: Day 13 highlights from the US Open at the USTA Billie Jean King National Tennis Center in Flushing Meadows, New York, USA. Expect first pictures around 1800, with updates to follow.
TENNIS: Player reactions on day 13 at the US Open, the year's final tennis major. Timings to be confirmed.
MOTORSPORT: FIM Speedway Grand Prix, from Vojens, Denmark. Expect at 2100.
MOTORSPORT: Blancpain GT World Challenge, race one in meeting held at the Hungaroring in Hungary. Expect at 2030.  
RUGBY: Chester Williams' friend and colleague at the University of Western Cape, Mandla Gagayi, remembers the Springboks winger following his death on Friday at the age of 49. Expect at 1830.
CRICKET: Post-play reaction from day four of the fourth Ashes Test between England and Australia in Manchester, UK. Expect at 1830.
CRICKET: Eighty-five year-old Cecil Wright, who has taken over 7000 wickets and played alongside Viv Richards, Gary Sobers and Frank Worrell, brings his 60-year career to a close. Already moved.
EXTREME: Highlights from the IRONMAN 70.3 World Championship in Nice, France. Expect at 2200.
VIRAL (MOTORSPORT): Australian driver Alex Peroni survives a spectacular crash in Formula 3 qualifying at Italy's Monza circuit. Already moved.
++Please note, this story will not be delivered++
GYMNASTICS: Highlights from the Artistic World Challenge Cup Series in Szombathely, Hungary.
********
Here are the provisional prospects for SNTV's output on Sunday 8th September 2019.
SOCCER: Preview of European Championship qualifier, Estonia v Netherlands, from Tallinn, Estonia.
SOCCER: Preview of European Championship qualifier, Northern Ireland v Germany, from Belfast, UK.
SOCCER: Preview of European Championship qualifier, Scotland v Belgium, from Glasgow, UK.
SOCCER: Team reactions from Tampere following European Championship qualifier, Finland v Italy.
SOCCER: MLS, Orlando City v Los Angeles FC.
TENNIS: Highlights from the US Open at the USTA Billie Jean King National Tennis Center in Flushing Meadows, New York, USA.
TENNIS: Player reactions from the US Open as three-time former champion Rafael Nadal takes on Russia's Daniil Medvedev in the men's singles final.
GOLF: Final round of the European Open, Green Eagle Golf Courses, Hamburg, Germany.
FORMULA 1: Race highlights from the Italian Grand Prix at Monza.
MOTORSPORT: Blancpain GT World Challenge, race two in meeting held at the Hungaroring in Hungary.
MOTORSPORT: Race two in FIM Superbike World Championship meeting at Portimao, Portugal.
MOTORSPORT: Highlights from the MXGP of Turkey, in Afyonkarahisar.
CYCLING: Stage 15 of La Vuelta a Espana, Tineo to Santuario del Acebo, Spain.
CYCLING: Stage 2 of the Tour of Britain, Kelso, Scotland, UK.
CYCLING: Stage 2 highlights from the Tour of China.
CRICKET: Post-play reaction from day five of the fourth Ashes Test between England and Australia in Manchester, UK.
BASEBALL (MLB): Houston Astros v Seattle Mariners.
BASEBALL (MLB): Milwaukee Brewers v Chicago Cubs.
SURFING: Surfers continue striving to qualify for the Tokyo 2020 Olympics at the ISA World Surfing Games in Miyazaki, Japan.
EXTREME: Highlights from the Red Bull Air Race Finale in Chiba, Japan.
Last Updated : Sep 29, 2019, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.