ETV Bharat / international

'కర్తార్​పుర్​ సందర్శనకు పాస్​పోర్ట్​ అవసరమా? కాదా?'

కర్తార్​పుర్​ను​ సందర్శించడానికి పాస్​పోర్టు అవసరమా? లేదా? అనే విషయంలో పాకిస్థాన్​​ స్పష్టత ఇవ్వాలని భారత్​ కోరింది. పాస్​పోర్టు అవసరం లేదని  పాక్​ ప్రధాని ఇటీవలే వ్యాఖ్యానించారు. అయితే​ ఒప్పందం ప్రకారం పాస్​పోర్టు తప్పనిసరి అని, ఒకవేళ వద్దనుకుంటే ఒప్పందాన్ని సవరించాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

'కర్తార్​పుర్​ సందర్శనకు  పాస్​పోర్టుపై స్పష్టత ఇవ్వండి'
author img

By

Published : Nov 6, 2019, 6:52 PM IST

కర్తార్​పుర్​ సాహిబ్​​ను సందర్శించే భక్తులకు పాస్​పోర్టు అవసరమా? లేదా? అనే విషయంపై పాకిస్థాన్​ స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భారత్​ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సదర్భంగా పాక్​​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు అధికారులు. కార్తార్​పుర్​ను సందర్శించే భక్తులకు పాస్​పోర్టు అవసరం లేదని ఇమ్రాన్​ అన్నారు, కానీ ఒప్పందం ప్రకారం పాస్​పోర్టు తప్పనిసరి అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఒకవేళ అవసరం లేదనుకుంటే ఒప్పందాన్ని సవరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

స్పందన కరవు

కర్తార్​పుర్​ నడవాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రత్యేక అధికార బృందాలకు అనుమతివ్వాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​ . అయితే దాయాది దేశం నుంచి ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి స్పందన రాలేదని అధికారులు పేర్కొన్నారు.

రోజుకు 5 వేల మంది

పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌తో భారత్‌లోని గురుదాస్‌పుర్‌ను అనుసంధానించే ప్రాజెక్టు ఈనెల 9న ప్రారంభం కానుంది. రోజుకు 5వేల మంది యాత్రికులు కార్తార్​పుర్​ సాహిబ్​ను సందర్శించవచ్చని, ప్రత్యేక సందర్భాల్లో అదనపు యాత్రికులను అనుమతించేలా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

ఇదీ చూడండి:కర్తార్​పుర్: భారత యాత్రికులు 20$ చెల్లించాల్సిందే

AP Video Delivery Log - 0900 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0856: China Macron AP Clients Only 4238399
Macron in China: only 'losers' in trade wars
AP-APTN-0841: US DC Impeachment Senators AP Clients Only 4238403
Graham: No plans to read impeachment probe transcripts
AP-APTN-0839: China MOFA Briefing AP Clients Only 4238402
DAILY MOFA BRIEFING
AP-APTN-0811: New Zealand Millane Trial 2 No Access New Zealand 4238401
Defence: backpacker's death 'accidental' not murder
AP-APTN-0804: Germany Wall Reporter AP Clients Only 4238400
AP reporter recounts covering fall of Berlin Wall
AP-APTN-0722: US MS Governor Election Must credit WLOX, No access Biloxi, No use US broadcast networks, No re-sale, re-use or archive 4238398
Republican wins competitive Mississippi gov. race
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.