ETV Bharat / international

ఆదాయార్జనలో ఇమ్రాన్​ వెనుకంజ - ఆదాయం

ఆదాయ ఆర్జనలో పాక్ ప్రధాన ఇమ్రాన్​ఖాన్ వెనుకంజలో ఉన్నారని పాక్​కు చెందిన ఓ మీడియా సంస్థ నివేదిక బయటపెట్టింది. ప్రతిపక్ష నేతల సంపాదన కంటే ఇమ్రాన్​ ఆర్జించేది తక్కువేనని పేర్కొంది.

ఆదాయార్జనలో ఇమ్రాన్​ వెనుకంజ
author img

By

Published : Mar 11, 2019, 7:11 PM IST

మూడేళ్లకాలంలో ఇమ్రాన్​ ఆదాయం మూడుకోట్ల మేర పడిపోయిందని ఓ మీడియా సంస్థ స్పష్టం చేసింది.

రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఈ మాజీ క్రికెటర్ 2015లో ​రూ. 3.56 కోట్లు(పాకిస్థాన్​ రూపాయల్లో) ఆర్జించారు. ఈ గణాంకాల్ని తర్వాతి సంవత్సరాల్లో ఇమ్రాన్​ నిలబెట్టుకోలేకపోయారు. 2016లో రూ. 1.29 కోట్లు సంపాదించిన ఆయన 2017లో రూ. 0.47 కోట్లు మాత్రమే ఆర్జించారు.

2015లో రూ. 0.76 కోట్లుగా ఉన్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రతిపక్ష నేత షాబాజ్​ షరీఫ్ ఆదాయం 2017 నాటికి రూ. 1 కోటికి ఎగబాకింది.

అదే సమయంలో మాజీ అధ్యక్షుడు ఆసిఫ్​ అలీ జర్దారీ 2015లో 10.5 కోట్లు ఆర్జించారని నివేదిక స్పష్టం చేసింది. జర్దారీ వరుసగా 2016లో రూ. 11.4 కోట్లు, 2017లో రూ. 13.4 కోట్లు సంపాదించారు. జర్దారీకి 7748 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రకటించింది. జర్దారీ కంటే ఆయన కుమారుడి పేరున ఎక్కువ ఆస్తులున్నట్లు పేర్కొందీ నివేదిక.

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 11 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1056: STILLS Ethiopia Crash Site AP Clients Only 4200176
STILLS of wreckage at Ethiopia plane crash site
AP-APTN-1051: Iraq Iran Rouhani AP Clients Only 4200175
Iran's Rouhani welcomed by Iraq's Salih in Baghdad
AP-APTN-1028: Hungary Laos AP Clients Only 4200174
Hungary FM welcomes Laos counterpart
AP-APTN-1017: Ethiopia Plane Crash AP Clients Only 4200032
Ethiopian PM tweets condolences for plane crash
AP-APTN-1014: Syria Shelling Must credit Syrian Civil Defence 4200173
Rescue efforts after shelling in Idlib province
AP-APTN-0957: China MOFA Plane Crash AP Clients Only 4200172
Beijing official on Chinese killed in plane crash
AP-APTN-0946: Japan Tsunami Anniversary Part no access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4200161
PM Abe leads ceremony marking tsunami anniversary
AP-APTN-0922: Iraq Iran AP Clients Only 4200167
Rouhani visits Shiite shrine in the Iraqi capital
AP-APTN-0915: Kenya Plane Crash UN AP Clients Only 4200164
UN agencies mourn workers killed in plane crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.