ETV Bharat / international

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు' - TRUMP

అమెరికాలో వచ్చే వారం జరగబోయే ఐరాస సాధారణ సభలో కశ్మీర్​ అంశాన్ని మునుపెన్నడూ లేని విధంగా బలంగా వినిపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అన్నారు. అదే సమయంలో కశ్మీర్​లో (జీహాద్​) పవిత్రయుద్ధం చేయడానికి పాకిస్థానీలు ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే అది కశ్మీరీలకే నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు'
author img

By

Published : Sep 19, 2019, 6:27 AM IST

Updated : Oct 1, 2019, 3:54 AM IST

'కశ్మీర్​లో పవిత్ర యుద్ధానికి పాకిస్థానీలు వెళ్లొద్దు'

కశ్మీర్​లో పవిత్ర యుద్ధం (జీహాద్​) చేయడానికి పాకిస్థానీలెవరూ వెళ్లవద్దని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ కోరారు. ఇలా చేస్తే కశ్మీర్​ విషయంలో పాక్​ చేస్తున్న పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పాక్​-అఫ్గాన్ సరిహద్దులో నిర్మించిన తోర్ఖం టెర్మినల్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

"పాకిస్థాన్​ నుంచి పవిత్ర యుద్ధం (జీహాద్​) చేయడానికి ఎవరైనా భారతదేశానికి వెళితే.. కశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి మీరే అవుతారు. కశ్మీరీలకు శత్రువులవుతారు."​- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాన మంత్రి

కశ్మీరీలను అణచివేసేందుకు భారత్​ ఓ కారణం వెదుకుతోందని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్​ నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు భారత్​ ఓ తప్పుడు ఆపరేషన్​ ప్రారంభించవచ్చని ఆయన పదేపదే చెబుతున్నారు.

ట్రంప్​తో సమాలోచనలు..

వచ్చే వారం కశ్మీర్​ సమస్యను ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రస్తావించడానికి ఇమ్రాన్​ సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తోనూ ఈ విషయమై చర్చించాలని నిర్ణయించారు.

"ఐరాస సాధారణ సభలో మునుపెన్నడూ లేని విధంగా కశ్మీర్​ సమస్యను బలంగా వినిపిస్తాం."- ఇమ్రాన్​ఖాన్, పాక్ ప్రధాని

చర్చల్లేవ్​...

ఆర్టికల్​ 370 పునరుద్ధరణతో పాటు కశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేసేంత వరకు భారత్​లో పాక్ శాంతిచర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ప్రకటించారు. కొందరు రాజకీయ, మతాధికార పార్టీలతో కలిసి నియంత్రణరేఖ వెంబడి మార్చ్​ చేయాలని ఇమ్రాన్​ తొలుత భావించారు. అయితే ఐరాసలో సెప్టెంబర్​ 27న కశ్మీర్​ అంశాన్ని చర్చించేవరకు ఈ కవాతు​ వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఆర్టికల్ 370 రద్దుతో

భారత్​ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తోంది. అయితే కశ్మీర్.. తమ అంతర్గత విషయమని భారత్ తేల్చిచెప్పింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ విమానానికి అనుమతినివ్వని పాక్​

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Wednesday, 18 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1758: US Rambo Last Blood Content has significant restrictions, see script for details 4230616
Sylvester Stallone: 'Rambo: Last Blood' is 'perfect send-off'
AP-APTN-1646: UK CE Rocketman Elton Content has significant restrictions, see script for details 4230599
Dexter Fletcher, Giles Martin and more discuss their interactions with Elton John
AP-APTN-1554: UK Props Auction AP Clients Only 4230591
Iconic movie props go under the hammer
AP-APTN-1411: Italy Land Art AP Clients Only 4230574
Italian land artist creates teen climate campaigner
AP-APTN-1249: UK VIN + OMI Content has significant restrictions, see script for details 4230557
Unlikely partners: Punk designers VIN + OMI team up with Prince Charles for latest catwalk show
AP-APTN-1211: Australia Toy Monkey No access Australia 4230550
Buckingham Palace returns monkey to Adelaide girl
AP-APTN-1205: US CE Antoni Porowski Food Content has significant restrictions, see script for details 4230525
Antoni Porowski of ‘Queer Eye’ names favorite food, talks New York restaurant
AP-APTN-1039: UK XR Fashion Protest AP Clients Only 4230537
Extinction Rebellion protestors take part in 'funeral march' for London Fashion Week
AP-APTN-0825: US Brian Grazer AP Clients Only 4230509
In new book, film producer Brian Grazer reflects on a potentially disastrous first encounter with his ‘8 Mile’ star Eminem
AP-APTN-0119: US IL R Kelly Court AP Clients Only 4230483
Judge rejects an increase in R Kelly's bond; won't return bond money to woman who paid it
AP-APTN-0115: ARCHIVE Tekashi 6ix9ine Content has significant restrictions, see script for details 4230482
Tekashi 6ix9ine testifies for prosecution at gang trial
AP-APTN-0059: ARCHIVE Afton Williamson AP Clients Only 4230481
Producer: ‘The Rookie’ co-star’s misconduct claims unfounded
AP-APTN-0045: US Downton Abbey Junket Content has significant restrictions, see script for details 4230476
Michelle Dockery, Hugh Bonneville and Allen Leech recall the 'Downton' movie table read, hiding their iPhones while filming
AP-APTN-2225: US Christian Siriano Cancer Kids AP Clients Only 4230461
Christian Siriano helps style young cancer survivors
AP-APTN-2036: ARCHIVE Sacha Baron Cohen AP Clients Only 4230460
Sacha Baron Cohen asks judge to dismiss Roy Moore suit
AP-APTN-1825: OBIT Cokie Roberts Part Must Credit Erie Times-News; Part Must Credit ABC, AP Provides Access To This Third Party Photo Solely To Illustrate News Reporting or Commentary On Facts Depicted In Image; Must Be Used Within 14 Days From Transmission; No Archiving; No Licesing 4230443
Cokie Roberts, political journalist, dies at 75
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 3:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.