ETV Bharat / international

కశ్మీర్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్​ కీలక వ్యాఖ్యలు - india

జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాలతో భారత్​తో పాటు పాకిస్థాన్​లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేస్తానని అన్నట్లు చెప్పారు.

కశ్మీర్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్​ కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Aug 4, 2019, 8:56 PM IST

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ఆ దేశ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్లస్టర్ ఆయుధాలతో భారత్ దాడులు చేస్తోందని పాక్​ సైన్యం ఆరోపించిన అనంతరం ఈ భేటీ నిర్వహించారు. సమావేశం అనంతరం ట్విట్టర్​లో వరుస ట్వీట్లు చేశారు ఇమ్రాన్​.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా ఇమ్రాన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేస్తానని అన్నట్లు చెప్పారు.

Imran Khan
ఇమ్రాన్​ ఖాన్​ ట్వీట్​

"కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణ రేఖ వద్ద భారత భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా, పరిస్థితులు మరింత క్షీణించేలా చేస్తాయి. ఇది ప్రాంతీయ సంక్షోభానికి దారితీస్తుంది.
సరిహద్దు నియంత్రణరేఖ వద్ద అమాయక ప్రజలపై భారత్‌ చేస్తున్న దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిషేధిత క్లస్టర్‌ ఆయుధాలను వినియోగించడం నాటి ఒప్పందాలను ఉల్లంఘించడమే. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ముప్పుగా పరిగణించాలి. ఎంతోకాలంగా కశ్మీర్‌ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఇది. యూఎన్‌ఎస్‌సీ నిబంధనలకు అనుగుణంగా అక్కడి ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వాలి. దక్షిణాసియాలో శాంతి, భద్రతలు కలిగిన వాతావరణం నెలకొనాలంటే అందుకు కశ్మీర్‌ సమస్య పరిష్కారం ఒక్కటే మార్గం."
-ఇమ్రాన్ ట్వీట్​.

క్లస్టర్​ బాంబులు వినియోగిస్తున్నామని పాక్ సైన్యం చేస్తున్న ఆరోపణలు అవాస్తమని భారత్​ ఇప్పటికే ఖండించింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong, China - Aug 4, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of China's national flag, participants, participants singing China's national anthem
2. Participants clapping hands
3. SOUNDBITE (Chinese) Chen Wen-wei, Hong Kong resident (partially overlaid with shot 4):
"The national flag symbolizes our nation and country's dignity. It is a symbol. Damaging the national flag is an insult to all Chinese, including the residents of Hong Kong."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. National flag
++SHOT OVERLAYING SOUNDBITE++
5. China national flag, flag of Hong Kong Special Administrative Region (HKSAR) fluttering
6. SOUNDBITE (Chinese) Chuang Shou-kun, Hong Kong resident:
"The prerequisite of 'One Country, Two Systems' is 'One County'. With 'One Country' coming first and 'Two Systems' second. Hong Kong residents should know about it."
7. Participants posing for photos
8. Participants at rally
9. SOUNDBITE (Chinese) Lawrence Ma, Hong Kong barrister; chairman, Hong Kong Legal Exchange Foundation (partially overlaid with shots 10-11):
"According to the seventh regulation of the National Flag and National Emblem Ordinance, we have legal responsibility to protect the national flag and the national emblem. Anyone who desecrates the national flag by publicly and willfully burning, mutilating, scrawling on, defiling or trampling on the national flag means the committing of a crime. Casting away the national flag also belongs to publicly and deliberately insulting the national flag. Such an act is condemned as an act of a sinner throughout the history and should be punished with law, severely."
++SHOTS OVERLAYING SOUNDBITE++
FILE: Hong Kong, China - July 1, 2019 (CCTV - No access Chinese mainland)
10. Golden Bauhinia, Chinese national flag (R), HKSAR flag (L)
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
11. Chinese national flag (R), HKSAR flag (L)
++SHOTS OVERLAYING SOUNDBITE++
12. Various of sea, ships, high buildings ashore
13. SOUNDBITE (Chinese) Lu Chin-Ch'in, director, Hong Kong Commerce and Industry Associations:
"We were all shocked after seeing that because it has seriously impacted our whole Chinese nation and insulted our nation. It is also a challenge to our country's authority. So in this case we really want to ask the police to bring the rogue and the violent act to justice with no mercy. I think such an act is totally intolerable."
Hong Kong, China - July 22, 2019 (CCTV - No access Chinese mainland)
14. Liaison Office of Central People's Government in HKSAR
15. Chinese national emblem
Hong Kong, China - July 2019 (CCTV - No access Chinese mainland)
16. Sign of Hong Kong Police Headquarters
17. Hong Kong police badge
Hong Kong, China - Aug 4, 2019 (CCTV - No access Chinese mainland)
18. SOUNDBITE (Chinese) Yang Kaishan, chairman, Federation of Hong Kong Zhong Shan Community Organisations Limited:
"I think the protest has become a violent behavior. And they really disrespect our country, which makes me very angry."
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
19. Various of buildings along Victoria Harbor
People of all walks of life in Hong Kong are condemning radical protesters who tear down a Chinese national flag and threw it into the sea on Saturday.
On Sunday morning, hundreds of Hong Kong residents gathered under the Chinese national flag fluttering at the Star Ferry pier to salute the flag and sang the national anthem together. They volunteered at the rally to show their respect for the national flag and their love of the country.
"The national flag symbolizes our nation and country's dignity. It is a symbol. Damaging the national flag is an insult to all Chinese, including the residents of Hong Kong," Chen Wei-wen, a resident, told China Central Television (CCTV).
"The prerequisite of 'One Country, Two Systems' is 'One County'. With 'One Country' coming first and 'Two Systems' second. Hong Kong residents should know about it," said Chuang Shou-kun, another resident.
Lawrence Ma, a Hong Kong barrister and chairman of the Hong Kong Legal Exchange Foundation, told CCTV that those radicals should face the maximum penalty of three years' imprisonment.
"According to the seventh regulation of the National Flag and National Emblem Ordinance, we have legal responsibility to protect the national flag and the national emblem. Anyone who desecrates the national flag by publicly and willfully burning, mutilating, scrawling on, defiling or trampling on the national flag means the committing of a crime. Casting away the national flag also belongs to publicly and deliberately insulting the national flag. Such an act is condemned as an act of a sinner throughout the history and should be punished with law, severely," said Lawrence Ma.
Many social organizations have also stood out and expressed their condemnation of such violence.
"We were all shocked after seeing that because it has seriously impacted our whole Chinese nation and insulted our nation. It is also a challenge to our country's authority. So in this case we really want to ask the police to bring the rogue and the violent act to justice with no mercy. I think such an act is totally intolerable," said Lu Chin-Ch'in, director of the Hong Kong Commerce and Industry Associations.
"I think the protest has become a violent behavior. And they really disrespect our country, which makes me very angry," said Yang Kaishan, chairman of the Federation of Hong Kong Zhong Shan Community Organisations Limited.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.