ETV Bharat / international

హాంకాంగ్​: చర్చలకు నిరసనకారుల తిరస్కరణ

హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుపై నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆందోళన కారులతో చర్చకు సిద్ధమని హాంకాంగ్​ సీఈఓ కారీ లామ్​ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు నిరసనకారులు.

author img

By

Published : Aug 21, 2019, 5:08 AM IST

Updated : Sep 27, 2019, 5:43 PM IST

హాంకాంగ్​: ప్రభుత్వంతో చర్చలకు నిరసనకారుల తిరస్కారం

హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఇప్పటికి 11వారాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు హాంకాంగ్​ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కారీ లామ్​ ప్రతిపాదించారు. అయితే అందుకు నిరసనకారులు అంగీకరించలేదు.

పోలీసులపై నిరసనకారులు చేసిన దాష్టీకానికి ఇప్పటివరకు 174 కేసులు నమోదైనట్లు కారీలామ్​ తెలిపారు. ఈ దుశ్చర్యల నిగ్గు తేల్చేందుకు నిజ నిర్ధరణ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. నేరస్థుల అప్పగింత బిల్లును మాత్రం అధికారికంగా విరమించడానికి నిరాకరించారు.

ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు తీర్చే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు.

నిరసనకారుల డిమాండ్లు ఇవే

  • సార్వత్రిక ఓటు హక్కు
  • నేరస్థుల అప్పగింత బిల్లు రద్దు
  • అదుపులోకి తీసుకున్న నిరసనకారుల విడుదల

చిన్నారి

నిరసనల్లో పాల్గొని తన గళం వినిపించిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ వంతెనపై నిల్చొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వంతెన కింద నుంచి భారీగా వెళ్తున్న నిరసనకారులు...చిన్నారిని అనుసరిస్తూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

Intro:ਇੰਡੀਅਨ ਵੱਲੋਂ ਰਾਹਤ ਅਤੇ ਬਚਾਅ ਕੰਮ ਜਾਰੀ Body:ਐਨਡੀਆਰਐਫ ਨੇ 1340 ਲੋਕਾਂ ਨੂੰ ਸੁਰੱਖਿਅਤ ਥਾਂ ਤੇ ਬਚਾਇਆ
76 ਮਵੇਸ਼ੀਆਂ ਨੂੰ ਵੀ ਕੀਤਾ ਰੈਸਕਿਊ
ਪੰਜਾਬ ਵਿਚ ਹੜ੍ਹ ਕਈ ਥਾਂ ਤੇ ਆਏ ਹੋਏ ਹਨ ਜਿੱਥੇ ਰਾਹਤ ਤੇ ਬਚਾਅ ਕਾਰਜ ਐਨ ਡੀ ਆਰ ਐੱਫ ਵੱਲੋਂ ਲਗਾਤਾਰ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਹੈ ,ਕਮਾਂਡੈਂਟ ਰਵੀ ਕੁਮਾਰ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਉਨ੍ਹਾਂ ਦੀ ਦਸ ਟੀਮਾਂ ਪੰਜਾਬ ਵਿੱਚ ਰਾਹਤ ਤੇ ਬਚਾਅ ਕਾਰਜ ਵਿੱਚ ਲੱਗੀਆਂ ਹੋਈਆਂ ਹਨ , ਉਨ੍ਹਾਂ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਮੋਗਾ ਰੋਪੜ ਅਤੇ ਹੋਰ ਥਾਂ 1340 ਲੋਕਾਂ ਨੂੰ ਜਵਾਨਾਂ ਦੁਆਰਾ ਸੁਰੱਖਿਅਤ ਥਾਂ ਤੇ ਪਹੁੰਚਾ ਦਿੱਤਾ ਗਿਆ ਹੈ,ਕਮਾਂਡੈਂਟ ਰਵੀ ਕੁਮਾਰ ਨੇ ਦੱਸਿਆ ਕਿ 76 ਪਾਲਤੂ ਜਾਨਵਰਾਂ ਨੂੰ ਵੀ ਜਵਾਨਾਂ ਨੇ ਸੁਰੱਖਿਅਤ ਤੇ ਪਹੁੰਚਾਇਆ ਹੈ ,ਉਨ੍ਹਾਂ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਦਿਨ ਰਾਤ ਰੈਸਕਿਊ ਦਾ ਕੰਮ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਅਤੇ ਲੋਕਾਂ ਨੂੰ ਖਾਣ ਪੀਣ ਦਾ ਸਮਾਨ ਵੀ ਵੰਡਿਆ ਜਾ ਰਿਹਾ ਹੈ
ਦੱਸ ਦਈਏ ਕਿ ਬਠਿੰਡਾ ਤੋਂ ਦਸ ਟੀਮਾਂ ਪੰਜਾਬ ਵਿੱਚ ਵੱਖ ਵੱਖ ਥਾਂ ਤੇ ਤੈਨਾਤ ਹਨ ਜਿਹੜੀ ਕਿ ਹੜ੍ਹ ਵਾਲੇ ਖੇਤਰ ਵਿਚ ਆਪਣੀ ਸੇਵਾਵਾਂ ਦੇ ਰਹੀਆਂ ਹਨ
ਕਮਾਂਡੈਂਟ ਰਵੀ ਕੁਮਾਰ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਉਨ੍ਹਾਂ ਦੇ ਅਧਿਕਾਰੀਆਂ ਵੱਲੋਂ ਹਰ ਗਤੀਵਿਧੀ ਤੇ ਪੂਰੀ ਨਜ਼ਰ ਰੱਖੀ ਜਾ ਰਹੀ ਹੈ
Conclusion:ਕਮਾਂਡੈਂਟ ਰਵੀ ਕੁਮਾਰ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਤਰਨ ਤਾਰਨ ਮੋਗਾ ਤੋਂ ਅੱਜ ਕਈ ਲੋਕਾਂ ਨੂੰ ਰੈਸਕਿਊ ਕੀਤਾ ਗਿਆ
Last Updated : Sep 27, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.