ETV Bharat / international

ఉగ్రవాదంపై పోరుకు భారత్​ మద్దతు భేష్​ : ఐరాస

ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు తమ కృషికి మద్దతిస్తున్నందుకు గాను భారత్​ను ప్రశంసించింది ఐక్యరాజ్య సమితి. అనుమానిత ఉగ్రవాదులను విచారించేందుకు గాను కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ఐరాస. దీనికి భారత్​ సహా జపాన్​, నెదర్గాండ్స్​, ఖతార్​, సౌదీ అరేబియా నిధులు అందించనున్నాయి.

ఐక్యరాజ్య సమితి
author img

By

Published : May 8, 2019, 5:26 AM IST

Updated : May 8, 2019, 7:34 AM IST

భారత్​కు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న కృషికి విశేష మద్దతునిస్తున్నందుకు భారత్​ను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. సభ్యదేశాలకు సహకరించేందుకు అనుమానిత ఉగ్రవాదులను విచారించే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఐరాస.

ఉగ్రవాద వ్యతిరేక విభాగం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి భారత్​, జపాన్​, నెదర్లాండ్స్​, ఖతార్​, సౌదీ అరేబియా నిధులు అందించనున్నాయి.

ఐరాస ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు 2లక్షల50వేల డాలర్లను మొదటగా భారత్​ ఇచ్చిందని తెలిపారు ఐరాస సీనియర్​ అధికారి జెల్లే పోస్ట్​మా. ఆ తర్వాత ఇతర దేశాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. భారత్​ మద్దతును ఐరాస ఎంతో ప్రశంసిస్తోందన్నారు.

ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్​, కెన్యాల్లో జరిగిన ఉగ్రదాడులను మరోసారి ఖండించారు ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్​. ఈ దాడులు ఉగ్రవాదాన్ని నాశనం చేయడం ఎంత అవసరమో ప్రపంచానికి చాటాయన్నారు. అన్ని దేశాలు ఐరాసతో కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు.

AP Video Delivery Log - 1900 GMT News
Tuesday, 7 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1846: US IL R Kelly Court Reaction AP Clients Only 4209801
R Kelly returns to Chicago court
AP-APTN-1844: US Senate Reaction AP Clients Only 4209800
Warren calls on Senate to impeach Trump
AP-APTN-1832: US TX Missing Girl Part Must Credit Houston Police Department 4209799
Volunteers search for missing girl in Houston
AP-APTN-1829: North Macedonia Pope Youth AP Clients Only 4209798
Pope meets youth groups in North Macedonia
AP-APTN-1811: France Hostage Incident Must On Screen Courtesy 4209797
Armed kidnapper takes hostages near Toulouse
AP-APTN-1756: Venezuela National Assembly 3 AP Clients Only 4209796
Guaido addresses Venezuela National Assembly
AP-APTN-1755: US GA Abortion Law AP Clients Only 4209795
Georgia governor signs 'heartbeat' abortion ban
AP-APTN-1730: UK Royal Baby Reaction 2 AP Clients Only 4209773
More from William and Kate on royal baby birth
AP-APTN-1720: US Trumps Be Best AP Clients Only 4209790
1 year on - Melania Trump expands 'Be Best' campaign
AP-APTN-1709: US NY Pelosi AP Clients Only 4209789
Pelosi disputes GOP, says Russia case 'not closed'
AP-APTN-1707: Bulgaria Rescued Bears AP Clients Only 4209788
Rescued baby bears released into wild in Bulgaria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 8, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.