ETV Bharat / international

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం! - ఈ సారి కూడా ఎఫ్​ఏటీఎఫ్ జాబితాలో గ్రే లిస్ట్​ లో పాక్​

FATF Pakistan News: పాకిస్థాన్​ను గ్రే లిస్ట్​లోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఏఫ్​). తాము నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా చేరుకోనందున గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఎఫ్​ఏటీఏఫ్​ తెలిపింది.

Pakistan likely to remain on FATF
గ్రే లిస్ట్​లోనే పాక్​
author img

By

Published : Mar 4, 2022, 3:36 PM IST

Updated : Mar 4, 2022, 4:27 PM IST

FATF Pakistan News: నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవటంలో విఫలమైనందున 2018 జూన్‌ నుంచి పాకిస్థాన్‌ ఎఫ్​ఏటీఎఫ్ గ్రే జాబితాలో కొనసాగుతోంది.

2019 అక్టోబర్‌ వరకు 27 పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ పూర్తి చేయాలన్న ఎఫ్​ఏటీఎఫ్ ఆదేశాలను చేరుకోవటంలో పాకిస్థాన్​ విఫలమైంది. ఎఫ్​ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయి. మనీ లాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్స్‌ను ఎదుర్కొనే 2021 యాక్షన్‌ ప్లాన్‌ను 2023 జనవరి వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎఫ్​ఏటీఎఫ్.

ఇదీ చూడండి:

మసీదులో పేలుడు- 30 మంది మృతి

Last Updated : Mar 4, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.