ETV Bharat / international

సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు - సరిహద్దు సమస్యలపై భారత్​-చైనా చర్చలు

దిల్లీలో నేడు భారత్​-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసమై.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.

Chinese Foreign Minister in India, to hold boundary talks with NSA
సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు
author img

By

Published : Dec 21, 2019, 6:04 AM IST

Updated : Dec 21, 2019, 10:31 AM IST

సరిహద్దు సమస్యలపై నేడు భారత్​-చైనా చర్చలు

భారత్​-చైనా సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక ప్రతినిధుల సమావేశం నేడు దిల్లీలో జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ చర్చలు జరపనున్నారు.

ఈ ఏడాది అక్టోబర్​లో మామల్లపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సీఈపీ) నుంచి భారత్​ వైదొలిగింది. వీటి తరువాత భారత్​- చైనా మధ్య జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. మోదీ-జిన్​పింగ్​ మధ్య జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలును ఇవాళ ఇరుపక్షాలు సమీక్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'

అప్పుడు వాయిదా

ఈ సెప్టెంబర్​లోనే సరిహద్దు సమస్యల చర్చల కోసం వాంగ్​ భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాలు ఇప్పటికే 20 రౌండ్లపాటు చర్చలు జరిపాయి.

సరిహద్దు వివాదం

భారత్​-చైనాల మధ్య 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. అరుణాచల్​ ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్​ దానిని ఖండిస్తోంది. ఇదే ఇరుదేశాల మధ్య ఉన్న వివాదం. అయితే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding UK and Ireland. Access to transnational broadcasters. Max use 3 minutes per round. Use within 48 hours.
DIGITAL: Available Worldwide, excluding UK, Ireland, USA, MENA and New Zealand. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per round. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Easter Road, Edinburgh, UK. 20th December 2019
1. 00:00 Pre-match
2. 00:11 GOAL, Rangers, Ryan Kent, 0-1, 4th minute
3. 00:25 Replay
4. 00:32 GOAL, Rangers, Joe Aribo, 0-2, 8th minute
5. 00:49 Replay
6. 00:54 GOAL, Rangers, Jermaine Defoe, 0-3, 53rd minute
7. 01:16 Replay
8. 01:20 RED CARD, Hibs, Ryan Porteous earns a straight red for a foul on Borna Barisic, 60th minute
9. 01:39 Replay
10. 01:49 Rangers and Hibs benches coming together after the challenge
11.02:07 RED CARDS, Hibs assistant coach John Potter and Rangers coach Tom Culshaw sent off, 60th minute
12. 02:28 Glass bottle thrown at Borna Barisic from Hibs fans
SOURCE: Infront Sports
DURATION: 02.33
STORYLINE:
Rangers knew they needed victory at Hibs to keep in touch with Scottish Premiership leaders Celtic - Steven Gerrard's men kicking off some five points behind.
This was their game in hand - and were soon ahead thanks to an early Christmas present from Hibs keeper Ofir Marciano...Ryan Kent making it 1-0 Rangers after four minutes.
Joe Aribo rounded a good move four minutes later to make it 2-0, before Tottenham striker Jermaine Defoe made it 3-0 in the 53rd minute.
Ryan Porteous earned a straight red for a foul on Borna Barisic 30 minutes from time, with both benches coming together and Hibs assistant coach John Potter and Rangers coach Tom Culshaw also were sent off.
A glass bottle was thrown from the Hibs fan at Barisic while he was lying on the ground.
Last Updated : Dec 21, 2019, 10:31 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.