చైనాలో ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి తాము కరోనా టీకా అందించామని ఆ దేశ ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థ 'సినో ఫార్మ్' ఛైర్మన్ లియు జింగ్ఝెన్ తెలిపారు. టీకా వేయించుకున్నవారిలో ఎవరిలోనూ తీవ్ర స్థాయి దుష్ప్రభావాలు తలెత్తలేదని స్పష్టం చేశారు.
కరోనా నివారణకు తాము టీకా అభివృద్ధి చేసినట్లు సినోఫార్మ్ గతంలోనే ప్రకటించించింది. అయితే.. క్లినికల్ ప్రయోగాల వివరాలను బయటపెట్టలేదు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: దేశాభివృద్ధికి చైనా 'స్వదేశీ' మంత్రం