ETV Bharat / international

మోదీ-ఇమ్రాన్​​ల మధ్య సందేశాలను స్వాగతించిన చైనా

పాకిస్థాన్​ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ల పరస్పర సందేశాలను స్వాగతించింది చైనా. ఇవి ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గిస్తాయని అభిప్రాయపడింది.

మోదీ-ఇమ్రాన్​​ల మధ్య సందేశాలను స్వాగతించిన చైనా
author img

By

Published : Mar 25, 2019, 7:32 PM IST

మోదీ-ఇమ్రాన్​​ల మధ్య సందేశాలను స్వాగతించిన చైనా
పాకిస్థాన్​ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దానికి కృతజ్ఞతలు తెలిపారు ఇమ్రాన్​. ఈ సందేశాలను స్వాగతించింది చైనా. ఇది ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఇవి దోహద పడతాయని అభిప్రాయపడింది.

" భారత్​, పాకిస్థాన్​ ప్రధానుల మధ్య జరిగిన సందేశాలను మేం స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతమయ్యేందుకు మద్దతు పలుకుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులు తగ్గేందుకు చైనా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది." - జెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి.

భారత్​-పాక్​ల మధ్య సంబంధాల బలోపేతానికి చైనా పాత్ర ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని పేర్కొన్నారు జెంగ్​. ఈ రెండు దేశాలు దక్షిణాసియాలో ముఖ్యమైనవని తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు దేశాలు... సమస్యలను పరిష్కరించుకుంటాయనే నమ్మకముందని చెప్పారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.